Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 8:07 pm IST

Menu &Sections

Search

చంద్ర బాబు దగ్గర పని చేయడం పై తన మీద తానే సెటైర్స్ వేసుకున్న కేసీఆర్...!

చంద్ర బాబు దగ్గర పని చేయడం పై తన మీద తానే సెటైర్స్ వేసుకున్న కేసీఆర్...!
చంద్ర బాబు దగ్గర పని చేయడం పై తన మీద తానే సెటైర్స్ వేసుకున్న కేసీఆర్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేసీఆర్ మంచి మాటికారి తన మాటల చమత్కారం తో అందరినీ బోల్తా కొట్టిస్తాడు. ప్రజలను తన ప్రసంగాలతో ఆకట్టుకుంటాడు . అయితే ఎన్ని సభలు పెట్టినా ఏదో ఒక కొత్త విషయం చెప్పి ఆకట్టుకోగల మాట చతురత కేసీఆర్ సొంతం. ఎప్పటికపుడు అప్డేట్ అవుతూ ప్రతి విషయంపై అవగాహన పెంచుకుంటూ ఉండే నేత ఆయన. ఈరోజు పలు సభల్లో మాట్లాడిన ఆయన తన తెలుగుదేశం కెరీర్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

kcr-telangana-chandra-babu

ఏపీ ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలపై నిబద్ధత లేదన్నారు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. కొంతకాలం ఆయనతో పనిచేశాను. ఏం చేస్తాం అపుడు నా గాచారం బాలేదు కాబట్టి ఆయనతో పనిచేశాను... అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గీ చంద్రబాబు మాట గురించి ఏమని జెప్పాలె... ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టి ఎన్టీఆర్ ను మరోసారి చంపిండు. పైగా అదే సభలో కాంగ్రెస్నే ఓడించమని జెప్పిండు..అట్ల ఉంటది చంద్రబాబు తెలివి అన్నారు.


kcr-telangana-chandra-babu

ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని ఆనాడు సీఎం కిరణ్ చెప్పారు. ఇపుడు ఏమైందో చూసినారు కదా. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. ఎవరో చెప్పారని మోసపోయి భయపడితే నష్టపోతాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిణతితో ఆలోచించాలి. అపుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని అన్నారు.  

kcr-telangana-chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!
షాక్ : ఆ టీడీపీ మంత్రి వైసీపీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడా ... కారణం తెలంగాణ ఎన్నికలేనా ..!
ఆంధ్ర లో జగన్ తరుపున  కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టమా ... లాభమా ..!
 శ్రీదేవి కూతురు అస్సలు అందాలను దాచుకోవడం లేదుగా ..!
నాతో లిప్ కిస్ అతని అదృష్టం : కత్రినా ...!
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి ... తెరాస కొడంగ్ లో ఏం చేసింది ...!
నందమూరి సుహాసిని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడు ... !