Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 27, 2019 | Last Updated 7:39 am IST

Menu &Sections

Search

కేసిఆర్ది లాటరీ-చంద్రబాబుది హిస్టరీ బాలకృష్ణది సెటైర్స్

కేసిఆర్ది లాటరీ-చంద్రబాబుది హిస్టరీ బాలకృష్ణది సెటైర్స్
కేసిఆర్ది లాటరీ-చంద్రబాబుది హిస్టరీ బాలకృష్ణది సెటైర్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బావగారి రాజకీయ విజయం కోసం బామ్మర్ధిపడే తపన అంతా ఇంతా కాదు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్న సీనీ నటుడు, నట సింహం తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దిమ్మదిరిగే హెచ్చరిక చేశారు. నారా చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టినట్లే, మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామని, గతంలో తెలంగాణా ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా దానికి నందమూరి బాలకృష్ణ బదులిచ్చారు. 
telangana-pre-poll-news-chandrababu-bala-krishna-a
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ గడ్డిఅన్నారంలో రోడ్-షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తరిమికొట్టడం ఖాయ మన్నారు. అప్పుడు కేటీఆర్ అన్నట్లు ఆంధ్రాకే కాదు, ఎక్కడికైనా కేసీఆర్ కుటుంబం పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆంధ్రాకు రా! అక్కడ చూసుకుందాం! అంటూ బాలయ్య ప్రతి సవాల్ విసిరారు. 

telangana-pre-poll-news-chandrababu-bala-krishna-a
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ విదేశాల్లో పర్యటించి లక్షల కోట్ల పెట్టుబడులు తరలించుకొని తెచ్చారని నట సింహం బాలకృష్ణ అన్నారు. కేసీఆర్ అలా తెలంగాణ అభివృద్ది కోసం ఏమైనా చేశాడా? అని ప్రశ్నించారా?  ఆయన అధికారంలో ఉండగా చేసిందల్లా ఫామ్ హౌస్ లో పడుకోవడమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది హిస్టరీ అయితే కేసీఆర్ ది లాటరీ అంటూ తనదైన సినిమా డైలాగులతో బాలకృష్ణ విమర్శించారు. 
telangana-pre-poll-news-chandrababu-bala-krishna-a
telangana-pre-poll-news-chandrababu-bala-krishna-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇందులో నిజమెంత? కుల కాల కూట విషం చిమ్ముతున్న రాజకీయ పార్టీ - టిడిపి!
ప్రశ్నించటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్కసారే చతికిలపడ్డాడెందుకు?
"లక్ష్మిస్ ఎన్ టీ ఆర్" కు  "క్లీన్ యూ సర్టిఫికేట్" - 29 విడుదల
రాహుల్ గాంధీ తన తండ్రి లాగా.....ఒక డాన్సర్‌ ను పెళ్లి చేసుకోవాలి!
బందరు పోర్ట్ ను తరలించుకు పోవటానికి కెసిఆర్ ట్రై: సుప్రసిద్ధ స్టాన్-ఫోర్ట్ విద్యావేత్త లోకేష్
ఎన్నికలు జరగనున్న తరుణంలో "లోక్‌పాల్‌ - లోకాయుక్త" ఉన్నతస్థాయి అవినీతికి ఖచ్చితంగా చెక్!
మంగళగిరి బరిలో తమన్నా! లొకేష్ కోసమే పొటీ చేస్తున్నారట
బీజేపీ దూకుడుకి అక్కడ ప్రతిపక్షాలకు తడిచి పోతోందట!
రెండు సింహాలు భీకరంగా "ఢీ" కొంటున్న ఎన్నికల రంగస్థలం
నవరత్నాలు వైసిపి విజయానికి సమ్మోహనాస్త్రాలు-పాశుపతాస్త్రాలు
మరో ఉగ్రదాడికి ప్రయత్నిస్తే పాక్‌ కు దాపురించేది పోయేకాలమే: వైట్ హౌజ్ - అమెరికా
ఎడిటోరియల్: రాజకీయ రొచ్చులో పవన్ కళ్యాన్ - జేడి లక్ష్మినారాయణ
ఏపిలో ఓట్లకోసం హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళను కొడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య: పోసాని
నరేంద్రమోడీ సౌత్ టార్గెట్ - బంగళూరు నుండి పోటీ ?
ఉత్తరప్రదేశ్ పై 'ఏబిపి న్యూస్-సి-ఓటర్ సర్వే' - బిజేపి ఊగుతోంది ఉయ్యాల!
ఎడిటోరియల్: చంద్రబాబు స్వార్ధం వలన రాష్ట్రానికి నష్టం లక్షకోట్ల రూపాయిలు కోల్పోయిన పరువు అదనం
పాకిస్థాన్‌కు చైనా అంతులేని ఆర్థిక సాయం - చైనా వస్తు బహిష్కరణే దీనికి సమాధానం
ఉగ్రదాడులతో దేశం నాశనమైనా పరవాలేదు - కాని పాక్ మీద దాడి చేయటం నేఱం: కాంగ్రెస్‌ పిట్రోడా
రాహుల్ గాంధిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేస్తారా?
పాక్‌ గుండెజారి పోతోంది F-16 ప్రాణం చిలకలో దాగుంది!
About the author