Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 7:45 pm IST

Menu &Sections

Search

హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని బాబు రాజకీయాలు..?

హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని బాబు రాజకీయాలు..?
హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని బాబు రాజకీయాలు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశంలో రాజకీయాలనే శ్వాసగా భావించే నాయకుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. దేశంలో తానే సీనియర్ నాయకుడినని కూడా ఆయన తరచూ చెబుతుంటారు. వాస్తవానికి చంద్రబాబుకు రాజకీయాలకు మించిన వ్యాపకాలు కూడా లేవు. ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆయన దిట్ట అన్న సంగతి అనేకసార్లు చరిత్ర రుజువు చేసింది కూడా.

nandamuri-harikrishna-death-accident-politics-tela

ఐతే.. ఆయన్ను రాజకీయ అవకాశవాదిగా విమర్శించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. తన రాజకీయ అవసరాల కోసం ఆయన దేనికైనా సిద్ధపడిపోతారని వారు విమర్శిస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చూస్తే అది వాస్తవమేనేమే అనిపించకమానదు. బావమరిది నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

nandamuri-harikrishna-death-accident-politics-tela


టీడీపీ ప్రజాకూటమి కట్టక ముందు.. చంద్రబాబు కేసీఆర్ తో స్నేహం కోసం ప్రతిపాదించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించారు. ఈ విషయం స్వయంగా ఆయనే మీడియాకు.. అనేక బహిరంగ సభల్లోనూ పలుసార్లు వివరించారు. అయితే నందమూరి హరికృష్ణ హఠాత్తుగా చనిపోయిన సమయంలోనూ చంద్రబాబు కేటీఆర్ వద్ద పొత్తు ప్రస్తావన తెచ్చారట.

nandamuri-harikrishna-death-accident-politics-tela


నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిణితితో వ్యవహరించింది. హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ హరికృష్ణ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.


nandamuri-harikrishna-death-accident-politics-tela


కేటీఆర్ హరికృష్ణకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ చంద్రబాబు ఉన్నారట. కేటీఆర్ తో మాట్లాడారట. ఆ సమయంలో కూడా చంద్రబాబు,. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని అడిగారట. బావమరిది శవాన్ని పక్కన పెట్టుకుని కూడా చంద్రబాబు రాజకీయం మాట్లాడారంటూ తాజాగా కేటీఆర్ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.


nandamuri-harikrishna-death-accident-politics-tela
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు చేయించుకున్న సర్వేలో.. షాకింగ్ వాస్తవాలు..?
ఈ వైసీపీ లీడర్.. ఆంధ్రాకు కేసీఆర్‌ లేని లోటు తీర్చేస్తున్నాడుగా..?
జనసేనకు మ్యాజిక్ ఫిగర్‌  : ఇదిగో ఇలా సాధ్యం ?
బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్: రష్మి, సుడిగాలి సుధీర్, రేణూదేశాయ్‌,ప్రదీప్‌ !?
ఎన్నికల తర్వాత పవన్ మౌనం: ఇదీ అసలు విషయం ? - జగన్, బాబుల్లో పెరిగిన ధీమా
జగన్‌ సీఎం అవుతాడా.. లేదా.. తేల్చే కీలక సీట్లు ఇవే..?
ఈ అమ్మాయి కేసీఆర్ మిమిక్రీ సూపర్: వీడియో చూసి తీరాల్సిందే
వైసీపీకి 114 నుంచి 120 ! : ఓ డ్రైవరు గారి లెక్క
చంద్రబాబు ఓ బచ్చా:  లైవ్‌ లో ఆవేశంతో ఊగిపోయిన KA పాల్‌..!
పవన్‌, జనసేనపై ఇన్ని రకాల బెట్టింగులా..?
చంద్రబాబుకు.. ఆ.. భయం పట్టుకుందా.. ?
వర్మ కేసీఆర్‌ పాత్రలో బజర్దస్త్ నటుడు.. సెట్ అవుతాడా..?
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ గురించి నిజాయితీగా నాలుగు మాటలు..?
ఉపాసన కోసం రామ్‌ చరణ్‌.. ఎంత ప్రేమ ఉంటే అలాంటి పని చేస్తాడు.?
సుడిగాలి సుధీర్‌పై మండిపడిన రోజా.. ఇదీ సంగతి..?
బాబు పాలన ఇంత అరాచకమా? : ఒక్కొకటిగా వెలుగు చూస్తున్న నిజాలు !
చంద్రబాబుకు  భారీ షాక్ : అసలేం జరుగుతోంది..?
అల్లు అర్జున్ - ఎన్టీఆర్- రామ్‌ చరణ్‌ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ?
జగన్‌ దగ్గర ఆరు సర్వే రిపోర్టులు.. ఒక్కో సర్వే ఏం చెబుతుందంటే..?
ఇప్పటి వరకూ ఓటమి ఎరగని ఆ టీడీపీ మంత్రి ఈసారి ఓడిపోవడం గ్యారంటీ..?
తెర ముందు జగన్ ఉంటే.. తెర వెనుక ఆ నలుగురు..?
లోకేశ్‌ : "పప్పు" పాత టైటిల్‌.. ఇప్పుడు కొత్త టైటిల్ వచ్చేసింది..?
1381 కేజీల బంగారం దొరికింది.. తిరుమల వెంకన్నదేనా..?
ఆకాశవాణి.. టీజర్‌ అదిరింది.. మరో టాలీవుడ్ సంచలనం అవుతుందా..?
నాగార్జున భుజాలపై తుపాకి పెట్టి కేసీఆర్‌ పై విజయశాంతి ఫైరింగ్
జేడీ గెలిస్తే.. బాబుకు కొత్త కష్టాలు : ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ విశ్లేషణ
కారు చక్రాల బోల్డులు తొలగించి మాజీ ఎంపీని చంపేందుకు కుట్ర..? టీడీపీ పనేనా ?
చంద్రబాబు మళ్లీ షాక్ ఇచ్చిన ఈసీ..? పాపం.. పెద్దాయన !
మంగళగిరిలో లోకేశ్‌ పై ఆర్కేకు ఎంత మెజార్టీ వస్తుందంటే..?: వీడియో
ఆర్మీకి అత్యావసర అధికారాలిచ్చిన మోడీ.. ఏం జరగబోతోంది?
చంద్రబాబు కె.ఎ.పాల్‌ ను ఫాలో అవుతున్నారా ? పాల్‌ బాబును ఫాలో అవుతున్నారా ?
నెరవేరబోతున్న శ్రీరెడ్డి కోరిక..? ఇక రచ్చ రచ్చే..?
కేసీఆర్ - జగన్ : కుమ్మక్కు వెనుక అసలు రహస్యం ఇదీ..?
అసలే మంగళగిరి టెన్షన్.. ఆపై లోకేశ్ మెడకు డేటా కేసు..?
చంద్రబాబు నైజాన్ని ఒక్క ముక్కలో తేల్చేసిన జగన్..?
బాబు - జగన్ : దమ్మున్న లీడర్ ఎవరో ఈవీఎం ఇలా చెప్పేసింది..!
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..