Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:37 pm IST

Menu &Sections

Search

ఏపీ ఫేట్ ని డిసైడ్ చేసే డేట్ !!

ఏపీ ఫేట్ ని డిసైడ్ చేసే డేట్ !!
ఏపీ ఫేట్ ని డిసైడ్ చేసే డేట్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలగాణాలో ఎన్నికలు అక్కడ మాత్రమే కాదు. ఏపీని కూడా ఓ కుదుపు కుదిపేయనున్నాయి. ఏపీకి హై బీపీ పెంచే ఎన్నికలుగా తెలంగాణా ఎన్నికలను అంతా చూస్తున్నారు. చాలా సమీకరణలకు ఇక్కడ జవాబు దొరుకుతుంది. అందేక సందేహాలకు కూడా సమాధానం వస్తుంది. దాంతో అందరి చూపు ఇపుడు అక్కడ జనం తీర్పు పైనే ఉంది.


సెటిలర్ల ఓటు :

telangaana-ennikalu,-ap-politikcs

ప్రధానంగా  హైదరాబాద్ లో స్థిరపడిన సెటిలర్ల మొగ్గు ఎటువైపు అన్నది ఏపీకి చాలా  ముఖ్యం. సెటిలర్లు కనుక  టీయారెస్ కి జై కొడిటే ఏపీలో టీడీపీకి వణుకు స్టార్ట్ అయినట్లే. అలా కాకుండా వారు కూటమికి సపోర్ట్ చేస్తే మాత్రం పసుపు పార్టీ హిట్ అయినట్లే. ఇక, తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ కాంబో పట్ల సెటిలర్ల మనోభావాలు ఎలా ఉన్నాయన్నది కూడా ఇక్కడ మరో ప్రశ్న. దానికి కూడా జవాబు దొరుకుతుంది. రాహుల్, బాబు చెట్టాపట్టాల్ కి  జేజేలు పలికితే బాబు వ్యూహాలకు ఏపీలో తిరుగు ఉండదు. 


యాంటె ఇంకెంబెన్సీ :

telangaana-ennikalu,-ap-politikcs

సాధారణంగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో ఓ విషయం అలవాటు గా ఉంది. బాగున్న, ఫరవాలేదనుకున్న ప్రభుత్వానికి రెండో చాన్స్ ఇస్తున్నారు. ఇది 1999 ఎన్నికల నుంచి మొదలైంది. అప్పట్లో బాబు రెండు సార్లు గెలిస్తే వైఎస్ కూడా రెండు సార్లు అధికారం కాంగ్రెస్ కి తెచ్చిపెట్టారు. ఇపుడు టీయారెస్ వచ్చి నాలుగున్నరేళ్ళే అయింది. ఆ వ్యతిరేకత భీకరంగా ఉంటే ఎదురుగార్లి వీయడం ఖాయం. అలా కాకపోతే రెండో చాన్స్ ఇవ్వడం ద్వారా పాత సంప్రదాయాన్న్ని కంటిన్యూ చేస్తున్నారనుకోవాలి. ఆల  కనుక చూసుకుంటే యాంటి ఇంకెంబెన్సీ తీరు తెరుతెన్నులు, జనం ఇచ్చే సెకండ్ చాన్స్ వంటివి ఏపీ పాలకులకు కూడా విశ్లేషించుకునేందుకు ఎంతగానే ఉపయోగపడతాయి.


ఆ డేట్ కీలకమే:

telangaana-ennikalu,-ap-politikcs

ఎలా చూసుకున్నా డిసెంబర్ 11 చాల ఇంపార్టంట్ డేట్. ఆ రోజు తెలంగాణాతో పాటు ఏపీని కూడా మలుపు తిప్పే డేట్ గా అందరూ భావిస్తున్నారు. అక్కడ రాజకీయం బట్టి ఏపీ లో రీసౌండ్లు మొదలవుతాయి. అక్కడ నెగ్గితే ఇక్కడా ఆ దూకుడు ఉంటుంది టీడీపీ, కాంబోకు, అక్కడ ఓడితే మాత్రం ఏపీలో ప్రకంపనలు ఓ రేంజిలో మొదలవుతాయి. అందుకే ఆ డేట్ ఇపుడు చాల మందిని కలవరపెడుతోంది.



telangaana-ennikalu,-ap-politikcs
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీరెప్పటికీ జేడీనే....షాకింగ్ కామెంట్స్...!!
టీడీపీలో మండే మీటింగ్ !!
గ్లామర్ నుంచి గ్రామర్ వైపుగా....!!
అన్ని అనుకూలతలు ఉన్నా... !!
ఆ స్వామిజీ ఆశీస్సులతో జగన్ క్యాబినెట్...!?
ఆమె ఆశలన్నీ  ఆ మూవీ మీదనేనట..!
జూనియర్ అపుడలా...ఇపుడిలా....!!
గెలుపుపై ఆ పార్టీ అంచనా ఇదీ...!!
ఏపీలో మళ్ళీ ఎన్నికలు...!!
ఆ హీరోయిన్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న పవర్ ఫుల్ డైరెక్టర్ !!
ఆ సర్వే లో షాకింగ్ రిజల్ట్స్...!!
చంద్రబాబులో ఆ భయం....?
ఒక్కసారిగా హీట్ పెంచేసింది...!!
ముద్ద మందారం కన్ను గీటుతోందే...!!
ఎడిటోరియల్ : అలా జరిగితే ఏపీకి షాకేనా...!!
అఖిల్ ని ఆయనకు అప్పగించేశారా...!!
చక్రధారి అతనే....!!
ఎడిటోరియల్ : మ‌న ఎన్నికల ఖర్చు... షాక్ అవాల్సిందే...!!
అక్కడ మూడవ ప్లేసేనా...!!
నేనే సీఎం....!!
అనుకూల మీడియా అపశకునం...?
రెండవ విడతలోనూ మొరాయింపు !!
పసుపు ఎవరికి, కుంకుమ ఎవరికి..!?
అక్కడ సూపర్ స్టార్లు అలా  ఓటేశారు...
కోవర్ట్ సీఎస్ కోడ్ పాటించారు- ముఖ్యమంత్రి కోడ్ ఉల్లంఘించారు ?
సాక్షాత్తు   హోం మంత్రే వైఎస్ వివేకా హత్య గురించి ఇలా అన్నాడేంటబ్బా...?
బోల్డ్ బ్యూటీ....స్వీటీ.. హాటీ...!!
బిగ్ బి బాటలో చిరు...!!
విశాఖ కష్టాలు రానున్న ప్రభుత్వమైనా  తీర్చేనా...!!
కోవర్ట్ సీఎస్ తో ముఖ్యమంత్రి మొదటి సమావేశం : అనేటపుడు ఆలోచించాలి కదా ?
ఎడిటోరియల్ : ఏపీ పరువు పోయిందా...!!
ఆయన ఒకప్పుడు సీఎం... మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్...!!
ఎడిటోరియల్ : విషాక్...ఈ నగరామికేమైంది...!!
పవన్ ఎక్కడ ఓడిపోతాడు...?
ఎడిటోరియల్ : సరిగ్గా పదేళ్ళు...ఏం జరగబోతోంది...!?
ఏపీ  ఫలితాలపై టాలీవుడ్ లో యమ టెన్షన్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.