Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 8:14 pm IST

Menu &Sections

Search

సగానికి సగం వేటు ఖాయం !!

సగానికి సగం వేటు ఖాయం !!
సగానికి సగం వేటు ఖాయం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం తెలివైన వారి పని. రాజకీయాల్లో ఆ పనిని చాతుర్యం ఉన్న వారు వెంటనే అందిపుచ్చుకుని చేస్తారు. ఎక్కడ లోటు ఉందో దాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇపుడు తెలంగాణా ఎన్నికల సందర్భంగా ఒక అంశం బయటకు వచ్చింది. అది ఏపీ రాజకీయాలకు కూడా ఉపయోగపడేదే.


సిట్టింగులతో తంటా:

tdp,-chandrababu,-ap-politikcs

తెలంగాణా ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలు చెబుతూ ఓ నిజాన్ని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అక్కడ వ్యతిరేకత ఉందని. ఐతే, దాని మీద జనం తీర్పు ఎలా ఉంటుందో చూడొచ్చు కానీ ఏపీలో టీడీపీకి అది చాలా ఇంపార్టంట్ పాయింట్ ఇపుడు. ఏపీలో కూడా సగానికి సగం ఎమ్మెల్యేల పని తీరుపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారిని నమ్మి టికెట్ ఇస్తే పార్టీకి చేటు అన్నది లగడపాటి చాలాకాలం క్రితమే బాబుకు చెప్పారు. ఇక సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు  కూడా ఎమ్మెల్యేలను మార్చుకుంటే బాబే మళ్లీ సీఎం అంటూ వస్తున్నారు. ఈ పరిణామాలతో రేపటి రోజున ఏపీలో ఆపరేషన్ సిట్టింగులు మొదలుపెట్టేందుకు టీడీపీ రెడీ అవుతోందని అంటున్నారు.


అదే జరిగితే :

tdp,-chandrababu,-ap-politikcs

అదే కనుక జరిగితే జనంలో టీడీపీ ఫ్రెష్ లుక్ తో వెళ్ళేందుకు వీలు అవుతుంది. జనం కూడా కొంత వారకూ పాజిటివ్ గా రియాక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. దేశంలోని అనేక పార్టీలు ఇపుడు ఇదే తరహా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాయి. మరి ఒకే సారి నలభై నుంచి యాభై మంది  ఎమ్మెల్యేలను టికెట్ లేదని పొమ్మనే  సాహసం టీడీపీ ఇపుడున్న స్తితిలో చేయగలదా అన్నదే ప్రశ్న. రాజకీయంలో గెలుపే ముఖ్యం అనుకుంటే చేసి తీరేందుకు కూడా అధినాయకుడు బాబు వెనకాడరని కూడా అంటున్నారు.
అయితే ఎంత కాదనుకున్నా సిట్టింగులకు కూడా కొంత బలం, ఓటు బ్యాకు ఉంటుంది. మరి వారిని కాదంటీ, వారు తిరుగుబాటు  జెండా ఎగరేసి తీరుతారు. ఆ ప్రభావం పార్టీ విజయావకాశలపై తప్పకుండా పడుతుంది. మరి వారిని నయానో భయానో బుజ్జగించుకోవాలి. అపుడే ఈ ప్రయోగం హిట్ అవుతుంది. ఏది ఏమైనా సిట్టింగుల వల్ల పార్టీ నష్టపోతోందని తెలిస్తే ఎవరూ ఉంచుకోరు. రేపటి రోజున ఏపీలో కూడా అదే చెబుతారు. ఆ ప్రకంపనలు, ప్రభావాలు ఎలా ఉంటాయన్నది రాజకీయ తెరపైన చూడాల్సిందే.


tdp,-chandrababu,-ap-politikcs
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్లామర్ నుంచి గ్రామర్ వైపుగా....!!
అన్ని అనుకూలతలు ఉన్నా... !!
ఆ స్వామిజీ ఆశీస్సులతో జగన్ క్యాబినెట్...!?
ఆమె ఆశలన్నీ  ఆ మూవీ మీదనేనట..!
జూనియర్ అపుడలా...ఇపుడిలా....!!
గెలుపుపై ఆ పార్టీ అంచనా ఇదీ...!!
ఏపీలో మళ్ళీ ఎన్నికలు...!!
ఆ హీరోయిన్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న పవర్ ఫుల్ డైరెక్టర్ !!
ఆ సర్వే లో షాకింగ్ రిజల్ట్స్...!!
చంద్రబాబులో ఆ భయం....?
ఒక్కసారిగా హీట్ పెంచేసింది...!!
ముద్ద మందారం కన్ను గీటుతోందే...!!
ఎడిటోరియల్ : అలా జరిగితే ఏపీకి షాకేనా...!!
అఖిల్ ని ఆయనకు అప్పగించేశారా...!!
చక్రధారి అతనే....!!
ఎడిటోరియల్ : మ‌న ఎన్నికల ఖర్చు... షాక్ అవాల్సిందే...!!
అక్కడ మూడవ ప్లేసేనా...!!
నేనే సీఎం....!!
అనుకూల మీడియా అపశకునం...?
రెండవ విడతలోనూ మొరాయింపు !!
పసుపు ఎవరికి, కుంకుమ ఎవరికి..!?
అక్కడ సూపర్ స్టార్లు అలా  ఓటేశారు...
కోవర్ట్ సీఎస్ కోడ్ పాటించారు- ముఖ్యమంత్రి కోడ్ ఉల్లంఘించారు ?
సాక్షాత్తు   హోం మంత్రే వైఎస్ వివేకా హత్య గురించి ఇలా అన్నాడేంటబ్బా...?
బోల్డ్ బ్యూటీ....స్వీటీ.. హాటీ...!!
బిగ్ బి బాటలో చిరు...!!
విశాఖ కష్టాలు రానున్న ప్రభుత్వమైనా  తీర్చేనా...!!
కోవర్ట్ సీఎస్ తో ముఖ్యమంత్రి మొదటి సమావేశం : అనేటపుడు ఆలోచించాలి కదా ?
ఎడిటోరియల్ : ఏపీ పరువు పోయిందా...!!
ఆయన ఒకప్పుడు సీఎం... మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్...!!
ఎడిటోరియల్ : విషాక్...ఈ నగరామికేమైంది...!!
పవన్ ఎక్కడ ఓడిపోతాడు...?
ఎడిటోరియల్ : సరిగ్గా పదేళ్ళు...ఏం జరగబోతోంది...!?
ఏపీ  ఫలితాలపై టాలీవుడ్ లో యమ టెన్షన్ !
అలా జరిగితే అంతేనట....ఏపీలో ఈవీఎంలకు అగ్ని పరీక్షేనా ...!!
జూనియర్ షాకింగ్ డెసిషన్ ...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.