Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 9:04 pm IST

Menu &Sections

Search

మావోల ప్రాబల్యం నియోజకవర్గాల్లో..గంట ముందే పోలింగ్ బంద్!

మావోల ప్రాబల్యం నియోజకవర్గాల్లో..గంట ముందే పోలింగ్ బంద్!
మావోల ప్రాబల్యం నియోజకవర్గాల్లో..గంట ముందే పోలింగ్ బంద్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో నిన్న సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాల మోత మోగించారు అన్ని పార్టీల అధినేతలు.  గ్రామాల్లో , పట్టణాల్లో మైకులతో మోత మోగించారు. నిన్న సాయంత్రం నుంచి మైకులు మూగబోయాయి..ప్రచారాలు బంద్.  ఇప్పుడు ఓటర్లను రక రకాలుగా ప్రలోభ పెట్టడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు రాజకీయ నాయకులు.  ఇదిలా ఉంటే రేపు తెలంగాణలో పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో కొన్ని కీలక ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ గంట ముందు ముగించాలని ఈసి నిర్ణయం తీసుకుంది.
telangana-elections-assembly-elections-2018-trs-kc
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.  భద్రతాబలగాలు కూడా అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.  పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. అయితే తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే 13 నియోజకవర్గాలను గుర్తించారు. ఈ నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.  


ఇక మావోల ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాలు :

బెల్లంపల్లి
 సిర్పూర్
 చెన్నూరు
 భూపాలపల్లి
 ములుగు
 మంథని
 పినపాక
 ఆసిఫాబాద్
కొత్తగూడెం
 ఇల్లందు
భద్రాచలం
 అశ్వారావుపేట
 మంచిర్యాల.



telangana-elections-assembly-elections-2018-trs-kc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టును ఆశ్ర‌యించిన ప్రభాస్.. పిటిషన్ పై కేసు విచారణ రేపటికి వాయిదా!
క్రిస్మస్ స్పెషల్ : మిల్క్ స్వీట్
ఒళ్లు గగుర్బొడిచే ఉన్న ‘అమావాస్’ట్రైలర్!
ఆధార్ పై కేంద్రం సంచలన నిర్ణయం..!
‘అర్జున్ రెడ్డి’డైరెక్టర్ కి నో చెప్పిన శర్వానంద్..ఎందుకో తెలుసా?!
తన కూతురు పుట్టిన రోజు గుర్తు చేస్తూ.. ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన చిత్ర‌!
రజినీ పర్సనల్ మేకప్ మేన్ మృతి!
క్రిస్ మస్ స్పెషల్ : రుచికరమైన ఎగ్‌ లెస్ కర్డ్ కేక్
ఆస్కార్స్‌ బరిలో ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఔట్!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’కలెక్షన్ ఎంతో తెలుసా?!
రుద్రరూపం చూపిస్తున్న ‘మణికర్ణిక’ట్రైలర్!
ఇదేం నిరాహర దీక్షా..?!
నిహారిక ‘సూర్యాకంతం’ఫస్ట్ లుక్!
బండ్ల గణేష్ పై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు!
బ్రిటీష్ పోలీస్ గా చెర్రీ..గజదొంగగా ఎన్టీఆర్..?
యావజ్జీవమా..మరణ శిక్షా..మద్దెల చెరువు సూరి హత్య కేసు..తుదితీర్పు!
అందమైన సౌందర్యం..పెదవులు కోసం...
వెరైటీ నవరత్న కూర్మా
వరుసగా లాభాల బాటల్లో స్టాక్ మార్కెట్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.