Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 3:26 pm IST

Menu &Sections

Search

ఓటేద్దాం.. ఆపై కొత్త సినిమా చూసేద్దాం..

ఓటేద్దాం.. ఆపై కొత్త సినిమా చూసేద్దాం..
ఓటేద్దాం.. ఆపై కొత్త సినిమా చూసేద్దాం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈరోజు తెలంగాణలో ఓట్ల పండుగ. ఐదేళ్లకోసారి వచ్చే ప్రజాస్వామ్యపండుగ. అందుకే.. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు అందరికీ అవకాశం కల్పించింది. కానీ చాలా చోట్ల ప్రత్యేకించి నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇది 50 శాతం కూడా దాటటం లేదు.

movies-poling-release-friday-collections-telangana


పోలింగ్ రోజును ఆటవిడుపుగా ఎంజాయ్ చేసే రోజుగా భావించా వారూ ఉన్నారు. సినిమాలకూ, షికార్లకూ తిరిగే వారూ ఉన్నారు. కానీ ఓటింగ్ కోసం ఓ గంట సేపు వెచ్చించిన తర్వాత మిగిలిన సమయంలో ఎలాగూ ఎంజాయ్ చేయొచ్చు కదా.. అన్నట్టు.. ఈ రోజు శుక్రవారం కావడంతో కొత్త సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి.


movies-poling-release-friday-collections-telangana

ఈరోజు ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. పోలింగ్ రోజు సెలవు.. ఆ తర్వాత శని, ఆది వారాలు ఎలాగూ వీకెండ్. అందుకే చాలామంది నిర్మాతలు తమ సినిమాలను ఈరోజు విడుదల చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న భైరవగీతతో పాటు మొత్తం 8 సినిమాలు ఇవాళ విడుదలయ్యాయి.

movies-poling-release-friday-collections-telangana


బెల్లంకొడ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కవచం చిత్రం కూడా ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో కాజల్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా ఉన్నారు. ట్రైలర్, పాటలకు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. తమన్నా, సందీప్ కిషన్ నటిస్తున్న నెక్స్ట్ ఏంటి సినిమా కూడా ఇవాళే విడుదలైంది. ఇంకా సుమంత్ హీరోగా వస్తున్న సుబ్రహ్మణ్యపురం.. ఇదంజగత్, హుషారు, శుభలేఖ+లు, బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాలు కూడా విడుదలయ్యాయి. మరి ఇంకేం.. అలా ఓటేసి.. అటు నుంచి అటే థియేటర్ కు వెళ్లొస్తే సరి.


movies-poling-release-friday-collections-telangana
5/ 5 - (1 votes)
Add To Favourite