తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా పోలింగ్ జాతర కొనసాగుతుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నా రు.  పలు చోట్ల చెదురుమదురు సంఘటనల మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.  ఇదిలా ఉంటే  కొంత మంది తమ ఓటరు కార్డు ఉన్నా..లీస్టులు గల్లంతం కావడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Image result for telangana elections
గతంలో ఓట్లు వేసిన వారికి ఈసారి ఓటరు లీస్టు లో పేరు లేకపోవడంపై అధికారులపై విరుచుకు పడుతున్నారు. ఓ వైపు ఓటు వేయాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం..అడ్వర్టైజ్ మెంట్స్ ఇవ్వడం చేస్తున్న ప్రభుత్వం ఓట్లు గల్లంతం కావడం పై మాత్రం వివరణ ఇవ్వలేక పోతున్నారు. పోలింగ్ బూత్ వరకు వచ్చిన ఓటర్లు నిరుత్సాహంతో వెనుతిరుగుతున్నారు. ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు సైతం గల్లంతు కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదు అయిన ఓటింగ్ శాతం..ఈ క్రింద విధంగా ఉన్నాయి.

Image result for telangana elections

1. కొమరం భీమ్, ఆసీఫా బాద్ 
సిరూపూర్ : 48.31
ఆసిఫాబాద్ (ఎస్ టి) : 49.79
2. మంచిర్యాల 
చెన్నూరు (ఎస్సీ) :42
బెల్లంపల్లి (ఎస్ సి): 51.69
మంచిర్యాల : 31.15
3. ఆదిలాబాద్ 
ఆదలాబాద్ :36
బోథ్ (ఎస్టీ) : 42.3
4.నిర్మల్ 
ఖానాపూర్ (ఎస్టీ) :41.5
నిర్మల్ : 44.25
ముథోల్ : 48.54
5.నిజామాబాద్
ఆర్మూర్ : 46.2
బోదన్ : 48.06
బాన్సవాడ : 52
నిజామాబాద్ అర్భన్ : 38.23
6.కామారెడ్డి
జుక్కల్ (ఎస్సీ) : 46.51
ఎల్లారెడ్డి : 47.31
కామారెడ్డి : 39.18
7.జగిత్యాల 
కోరుట్ల : 38.16
జగిత్యాల : 41.7
ధర్మపురి (ఎస్సీ) : 41.7
8.పెద్ద పల్లి 
రామగుండం : 41
మంథని : 42
పెద్ద పల్లి : 41
9. కరీనంగర్
కరీంనగర్ : 34
చొప్పదండి (ఎస్సీ) 38
మానకొండూర్ (ఎస్సీ) : 45
హుజూరాబాద్ : 49
10.రాజన్న సిరిసిల్ల 
వేముల వాడ : 42
సిరిసిల్ల : 49
11. సంగారెడ్డి 
నారాయాణఖేడ్ : 51
ఆందోల్ (ఎస్సీ) 52
జహీరాబాద్ (ఎస్సీ) 43
సంగారెడ్డి : 43
పటాన్ చెరూ : 46
12.మెదక్
మెదక్ : 52
నర్సాపూర్ : 59
13.సిద్దిపేట్ 
హుస్నాబాద్ : 41
సిద్దిపేట్ : 50.1
దుబ్బాక : 50
గజ్వేల్ : 42.1
14.రంగారెడ్డి 
ఇబ్రహీపట్నం :39
లాల్ బహదూర్ నగర్ : 29
మహేశ్వరం : 33
రాజేంద్ర నగర్ : 33
సిరిలింగంపల్లి : 30
చేవెల (ఎస్సీ) 49
కల్వకుర్తి : 39
షాద్ నగర్ : 47
15. వికారాబాద్ 
పరిగి : 45
వికారాబాద్ (ఎస్సీ) :55
తాండూర్ : 38
కొడంగల్ : 36
16.మేడ్చల్ , మల్కాజ్ గిరి
మేడ్చెల్ : 23.43
మల్కాజ్ గిరి :  
కుత్ బుల్లాపూర్ : 29
కుకట్ పల్లి : 
ఉప్పల్ : 34.5
17.హైదరాబాద్ 
ముషీరాబాద్: 31
మలక్ పేట్ : 26
అంబర్ పేట్ : 34
ఖైరాతాబాద్ : 31
జూబ్లీ హల్స్ : 26
సనత్ నగర్ : 30
నాంపల్లి : 27
కర్వాన్ : 29
గోషామహల్ : 32.58
చార్మినార్ : 27
చాంద్రాయణగుట్ట : 27
యాకత్ పుర : 25
బహదూర్ పూర్ : 28
సికింద్రబాద్ : 30
సికింద్రాబాద్ (ఎస్సీ) 28.57
18.మహబూబ్ నగర్ 
 నారాయణపట్: 40
మహబూబ్నగర్: 43
జాధేర్ల :48
దేవాకర్ద్రా :51
మక్తల్ :45
19.నాగర్ కర్నూలు
 నాగర్ కర్నూలు 48.18
అచ్చంపేట్ (ఎస్సీ) : 49
కొల్లాపూర్ : 50
20.వనంపర్తి
వనపర్తి :  40.44
21.జోగులాంబ గద్వాల్ 
గద్వాల్ :  42.77
 అలంపూర్ (SC): 48.12
22.నల్గొండ
దేవరకొండ (ST):32.4
నాగార్జున సాగర్ 42.35
మిర్యాలగుడు 51.25
నల్గొండ 47.38
ముంగుతో 35
నక్రెకల్ (SC) 32.1
23.సూర్యపేట్
హుజూర్ నగర్ 51.8
కోదాడ : 31
సూర్యపేట్ :  46.68
 తుంగతుర్తి (SC) 51
24.యాదాద్రి జిల్లా
భువనగిరి: 46.37
ఆలేరు : 45.27
25.జనగామ
జనగామ : 33
స్టేషన్ ఘనపూర్ (SC): 39.4
పాలకుర్తి : 42.3
26.మహాబూబాబాద్
డోర్నకల్ (ST): 44.92
మహాబూబాబాద్(ST): 41.67
27.వరంగల్ రూరల్ 
నర్సంపేట్ :  38
పరకాల : 41
28.వరంగల్ అర్బన్
వరంగల్ వెస్ట్ : 33.2
వరంగల్ ఈస్ట్: 43
వర్దన్నపేట (SC): 46
29.జయశంకర్ భూపాల్పల్లె 
భూపాల్ పల్లె: 52.27
 ములుగు (ST): 47.16
30.భద్రాద్రి
పినాపక (ST): 42
ఇల్లందు (ST): 45.46
కొత్తగూడెం:  48.03
అశ్వరావుపేట (ST): 38
భద్రాచలం (ST): 48
31.ఖమ్మం
ఖమ్మం: 35.2
పాలేరు :  34.49
మధిర (SC): 38.03
వైరా (ST): 42.27
శతపల్లి (SC): 33.25
..................
మొత్తం 47.8
..................


మరింత సమాచారం తెలుసుకోండి: