జాతీయ సర్వే లు , ఎగ్జిట్ పోల్స్ అన్ని కేసీఆర్ దే విజయం అని స్పష్తంగా చెబుతూ వచ్చాయి అయితే దీనికి భిన్నంగా మొదటి నుంచి లగటి పాటి రాజ్ గోపాల్ రెడ్డి సర్వే  మాత్రం ప్రజా కూటమిదే విజయమని చెప్పడం  తో అందరూ ఖంగు తిన్నారు . అయితే తెలంగాణ లో ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత లగటి పాటి స్పష్టమైన ఫిగర్స్ తో సర్వే ను బయట పెట్టాడు. అయితే లగటి పాటి సర్వేలు ఇప్పటికే చాలా సార్లు నిజమయ్యాయి. 


లగటిపాటి సర్వేల వెనుక మర్మం ఏమిటి..!

2014 ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ , తెలంగాణ లో కేసీఆర్ దే విజయమని చెప్పాడు. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి ఆయితే ఇప్పుడు వెలువరుస్తున్న సర్వే మాత్రం చాలా మందికి షాకింగ్ గా ఉందని చెప్పాలి. అయితే లగటి పాటి సర్వే లెక్కలు ఒక సారి చూద్దాము. పోలింగ్ శాతం 72-74 మధ్య ఉండొచ్చు అంటున్నారు. మరి కొద్ది సేపట్లో కచ్చితంగా తెలుస్తుంది.ప్రజాకూటమి - 65 స్థానాలకు పది తక్కువ గాని పది ఎక్కువ గాని వస్తాయి.

లగటిపాటి సర్వేల వెనుక మర్మం ఏమిటి..!

టీఆర్ఎస్కి - 35 స్థానాలకు పది తక్కువ గాని పది ఎక్కువ గాని వస్తాయి. టీడీపీ పదమూడు స్థానాల్లో ఒకటి ఎంఐఎం గెలుస్తుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుస్తారు. మిగతా పదిలో 7 సీట్లకు అటు ఇటుగా గెలుస్తుంది.బీజేపీ 6 నుంచి 7 సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం కు 7 సీట్లు వస్తాయి.  సీపీఎం కూటమి - 1 మునుపటితో పోలిస్తే చాలా క్లిష్టమైన సర్వేగా ఉందిది. ఎపుడూ అంచనాలు ఇంత క్లిష్టంగా అనిపించలేదు. ప్రలోభాలు ప్రేమలు సెంటిమెంటు జాలి తదితర కారణాల వల్ల ఈసారి తెలంగాణ అంచనాలు కచ్చితంగా ప్రిడిక్ట్ చేసే పరిస్థితి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: