సంచలనాత్మక సర్వే అనే కంటే వివాదాస్పద సర్వే గా ఈ మద్య ప్రాచుర్యం పొందిన సర్వే లగడపాటి రాజగోపాల్ గారి ఆంధ్రా ఆక్టోపస్ తెలంగాణా ఎన్నికల అనంతర సర్వే వివరాలను ఆయన ఈ రోజు ప్రకటించారు. 


Image result for lagadapati survey on telangana after polls Exit Polls

ఆంధ్ర ఆక్టోపస్ - లగడపాటి రాజగోపాల్ - సర్వె 


ప్రజాకూటమి 65 (ప్లస్ ఒర్ మైనస్ 10)
టీఆరెస్ 35 (ప్లస్ ఒర్ మైనస్ 10)
బిజెపి 7 (ప్లస్ ఆర్ మైనస్ 2) 
ఎం ఐ ఎం 6-7
ఇతరులు 7 (ప్లస్ ఆర్ మైనస్ 2) 


ఆయన ప్లస్ ఒర్ మైనస్ 10  అనే మాజిక్  సంఖ్య వాడటం లగడపాటి గారి సున్నితమైన జగడాన్నిసూచిస్తుందీ సరిగా పలక లేక బొంగురు పోయింది ఈ చిలక.

Image result for lagadapati survey on telangana after polls Exit Polls 

మరింత సమాచారం తెలుసుకోండి: