Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 2:22 pm IST

Menu &Sections

Search

తెలంగాణలో పోలింగ్ శాతం.. ఎవరి కొంపముంచుతుందో ..?

తెలంగాణలో పోలింగ్ శాతం.. ఎవరి కొంపముంచుతుందో ..?
తెలంగాణలో పోలింగ్ శాతం.. ఎవరి కొంపముంచుతుందో ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా దాదాపు సజావుగానే సాగింది. గత ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కూడా దాదాపు అంతే శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకూ వచ్చిన సమాచారం ప్రకారం పోలింగ్ 67 శాతంగా ఉంది.

election-results-2018-telangana-elections-trs-tdp-


సాయంత్రం ఐదు గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. నర్సంపేటలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ జరిగింది. ఇక అతితక్కువగా యాకుత్ పూరాలో 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 76 శాతం, జగిత్యాల జిల్లాలో 74 శాతం, పెద్దపల్లి జిల్లాలో 62 శాతం, నాగర్ కర్నూలు 73 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ లో పలుచోట్ల పోలింగ్ శాతం 50 దాటలేదు.

election-results-2018-telangana-elections-trs-tdp-


ఈ ఎన్నికల్లో కూడా పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, ఓట్ల గల్లంతు వంటి ఇబ్బందులు తప్పలేదు. మొత్తం 754 బ్యాలెట్ యూనిట్లను ఈసీ అధికారులు మార్చాల్సి వచ్చింది. దాదాపు 1444 చోట్ల వీవీప్యాట్ యంత్రాలను మార్చారు. ఐతే.. ఇవన్నీ మానవ తప్పిదాల కారణంగానే మార్చాల్సి వచ్చిందని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ శాతం పెద్దగా మారకపోవడం కూడా విశ్లేషకులను ఆశ్చర్యంలో పడేసింది. ఎటువైపు కూడా పెద్దగా గాలి వీయకపోవడం వల్ల ఫలితాలను అంచనా వేయడం వారికి కష్టంగా మారింది. పోలింగ్ శాతం భారీగా లేకపోవడంతో అధికార పార్టీ కాస్త ఊపిరిపీల్చుకుంది.

election-results-2018-telangana-elections-trs-tdp-


ఈ ఎన్నికల్లో ఈసీ అధికారులు మొత్తం 138 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన 5.4 లక్షల లీటర్ల మద్యం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓట్ల గల్లంతు విషయంపై స్పందించిన ఈసీ ఓటర్లు ముందుగా తమ ఓటు ఉందో లేదో చూసుకోకపోవడం వల్ల చాలా చోట్లల ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు 2015లో గల్లంతైందని.. ఆ తర్వాత ఆమె 2016, 17, 18 జాబితాల సవరణ సమయంలో పేరు నమోదు చేసుకోలేదని తెలిపారు. ఏదేమైనా ఈ విషయంపై దర్యాప్తు జరిపిస్తామన్నారు.


election-results-2018-telangana-elections-trs-tdp-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం లక్ష్మీపార్వతికి ఎంత ఇచ్చారో తెలుసా..?
ప్రత్యేక సర్వే: కాకినాడలో గెలిచేదెవరు..?
చంద్రబాబుకు గౌరవంగా రిటైర్‌మెంట్‌ సాధ్యమా..?
శభాష్ జగన్.. బాధను దిగమింగుకుంటూ ప్రజల కోసం..!
బీసీలను క్షోభ పెడుతున్న తెలుగుదేశం  పార్టీ...!
వాడు అసలు నటుడేనా..? మండిపడిన కోట శ్రీనివాసరావు..
ఐదేళ్ల పాలన: గత 3 నెలల పథకాలతో ప్రచారం..
సెక్స్ రాకెట్‌ లో ఇరుక్కున్న శ్రీరెడ్డి.. ఇంటిపై దాడి చేసి..?
పవన్ ఎందుకిలా ముసుగులో పొత్తులు పెట్టుకుంటున్నారు: ఆంధ్రప్రజ
పిచ్చెక్కిస్తన్న సమ్మోహనం బ్యూటీ..?
ఓటుకు నోటు కేసు.. ఏపీకి లక్ష కోట్ల నష్టం..?
చంద్రబాబులో ఓటమి భయం.. అందుకే ఆ మాట వచ్చిందా..?
దాని కోసం.. పరితపించి పోతున్న మధుబాల..!
పచ్చి పచ్చిగా రెచ్చిపోనున్న రకుల్ ప్రీత్ సింగ్..!
పవన్ పాంచ్‌ పటాకి : జగన్‌కు షాకేనా..?
జగన్.. 500 ముద్దులు కథ...!
అందరినీ కోల్పోయా.. ఇక మీరే..: జగన్
హిందూపూర్ వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ హీరోగా మార్చేసిందిగా..?
నాగ చైతన్య ముద్దుపై సమంత హాట్ కామెంట్..?
తండ్రిపైనే పోటీ చేస్తున్న కిషోర్‌ కూతురు..! ఆమె డిటైల్స్ తెలిస్తే...?
బాబు ఎంత చించుకుంటున్నా.. ఆ ఫీలింగ్ రావడం లేదుగా..?
జనసేనలో నాగబాబు చేరిక.. బలమా..? బలహీనమా..?
తెలుగుదేశంలో కలకలం రేపుతున్న సర్వే !?
అతనంటే పడి చచ్చిపోయేదాన్ని..!
వచ్చింది 143 ఓట్లు..? ఆయనకు టీడీపీ  టిక్కెట్ ఇస్తానంటోంది..?
సారీ చెప్పిన విజయ్‌ దేవరకొండ..?
టీడీపీ లీడర్ల టాప్ 9 ఫన్నీ మిస్టేక్స్‌..? వీళ్లేం నాయకులు బాబోయ్..?
నందిగాం సురేష్: జగన్‌ వై.ఎస్. సైన్యం మొదలైనట్లేనా..?
ఇదీ జగనంటే: జగన్‌ను ఎదిరించినోళ్లకి కూడా వైసీపీనే దిక్కయ్యిందా..?
రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ గెలుస్తాడా.. సర్వే ఏం చెబుతోంది..?
చంద్రబాబు తన జీవితంలో చేసిన 5 పెద్ద పొరపాట్లు ఇవే..?
టీడీపీకి ఓటేస్తే కమ్మ రాజ్యానికి వేసినట్టేనా..?
# RRRకు ఫ్యాన్స్ పెడుతున్న పేర్లు చూడండి..
బాబు కియా షాక్..!  ఎన్నికల ముందు ప్లాంట్ మూసివేత..?
నటనకు గుడ్ బై చెప్పనున్న సమంత..?
బాబుకు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు..? ఇండిపెండెంట్లుగా పోటీ..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..