అన్ని జాతీయ సర్వేలు ఒక పక్క ఉంటే, లగటి పాటి సర్వే మాత్రం ఒక పక్క ఉంటుంది. అయితే లగటి పాటి సర్వే ను తక్కువ అంచనా వేయకూడదని కూడా చెప్పవచ్చు . ఎందుకంటే చాలా సార్లు జాతీయ సర్వేలు తప్పు అయినాయి కానీ ఈయనమాత్రం కరెక్ట్ గానే చెప్పారు. అయితే ఈ సారి అయన సర్వేలు మాత్రం క్లిష్టంగా ఉన్నాయని చెప్పాలి. అయితే అన్ని సర్వేల కంటే బిన్నంగా ప్రకటించిన లగటి పాటి  మహాకూటమిదే అధికారం అని ఈయన ప్రకటించేశాడు.


బ్రేకింగ్ : లగటి పాటి క్లిష్టమైన సర్వే ఫలితాలు ... తెరాస కు 35 స్థానాలు ..!

65 సీట్లకు పది అటూ ఇటూగా సంపాదించుకుని కూటమి అధికారానికి దగ్గర అవుతుందని లగడపాటి అంటున్నాడు. తెరాసకు 35 సీట్లకు పది సీట్లు అటూ ఇటూ రావొచ్చని అన్నాడు. ఎంఐఎం ఏడు స్థానాల వరకూ , బీజేపీ ఏడు సీట్ల వరకూ అన్నట్టుగా లగడపాటి ప్రకటించాడు. ముందుగా చెప్పినట్టుగా ఏడు నుంచి తొమ్మిది మంది ఇండిపెండెంట్లు గెలవొచ్చని పేర్కొన్నాడు. ఇదీ కథ.

బ్రేకింగ్  : లగటి పాటి క్లిష్టమైన సర్వే ఫలితాలు ... తెరాస కు 35 స్థానాలు ..!

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అనేది ఆంధ్రాలో ఒక సామెత. అంతా తెరాస వైపు నిలబడుతుంటే.. ఇప్పుడు కూడా లగడపాటి కూటమి అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏడు సీట్లలో నెగ్గుతుందని చెబుతున్నాడు. ఇది లగడపాటి తనకు తాను పెట్టుకున్న పెద్ద పరీక్ష. ఇప్పుడు గనుక ఈయన జోస్యం తప్పు అయితే.. ఇక ఆంధ్రా అక్టోపస్ కు ఆ ట్యాగ్ మళ్లీ అతుక్కోదు!


మరింత సమాచారం తెలుసుకోండి: