తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ముందు భారీ ఉత్కంఠను రేకెత్తించినా కూడా కౌంటింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే ఫలితం తెలిసిపోయింది. అప్పటివరకు గట్టి పోటీ ఇస్తున్న మహా కూటమి చివరకు “కారు”డవిలో కూరుకుపోయింది. ఆఖరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే లగడపాటి సర్వే ప్రకారం ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇలా అందరి అంచనాలను తారుమారు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన అంశాలేవి? ప్రజలు భారీ ఎత్తున గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏవి?

మొదటగా అసలు కాంగ్రెసుకు ఓటు వేద్దాం అన్న ఆలోచన ఎవరికైనా వచ్చింది అంటే దానికి కారణం వారి హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం అనుకుందాం. కానీ ఆ పోరాటానికి తెరలేపి తీవ్రస్థాయికి తీసుకెళ్లి కేంద్రం తలలు వంచిన పార్టీ టిఆర్ఎస్ కావడం, ఆ విశ్వాసాన్ని ప్రజలు కొనసాగించడం ఎక్కడ విశేషం. మొదటి నుండి కేసీఆర్ మరియు కేటీఆర్ అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ ను వదిలేసి చంద్రబాబుని విమర్శించడం చూసి అందరూ ఇదేంటని నవ్వుకుంటే కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ తన మాస్టర్ బ్రెయిన్ ను ఉపయోగించి చంద్రబాబు కూటమి ఏర్పాటును ముందే పసిగట్టినట్లు బాబుకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాలా ముందు జాగ్రత్త పడ్డాడు అనే చెప్పాలి.

ఇక హైదరాబాదు ఎవరి అబ్బ సొత్తు కాదు… ఇదేమి నీ జాగీరా ? అంటూ అతను చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో నరనరాల్లో ఇంకిపోయిన ప్రాంతీయ భావాన్ని కూడా బయటికి తీసుకు వచ్చాయి. ఇకపోతే ఇతను చేపట్టిన ఎన్నో పథకాలు ఆయనకు వెన్నుదన్నుగా కీలక సమయంలో నిలిచాయి. ఇంటింటికి ఉద్యోగం మరియు ఇతర భారీ హామీలను మినహాయిస్తే నిరంతర కరెంటు వంటి ఎన్నో మేలైన పనులు చేసి కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులను దోచుకున్నారు. ఇక యువతను ఆకట్టుకోవడంలో కేటీఆర్ ఒక రేంజ్ లో సఫలమయ్యారు అనే చెప్పాలి. లోపల ఏం జరుగుతున్నా, బయటకు మాత్రం చేస్తున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపించడంలో సోషల్ మీడియాలో చమత్కారంగా, తెలివిగా వ్యవహరించడంలో ఈయనకు ఈయనే సాటి.
Image result for kcr

ఇక సీట్ల కేటాయింపు విషయానికి వస్తే కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందు ఎన్నికలకు సిద్ధం అయిపోయి తమ అభ్యర్థులను ప్రకటించేశారు. దానికి సన్నాహాలు జరిపే దిశగా టిఆర్ఎస్ ఉన్న తరుణంలో మహా కూటమి అప్పటికప్పుడు ఏర్పడి సీట్ల విషయంలో తీవ్ర తర్జనభర్జన జరిపి ప్రజలను అయోమయానికి గురి చేసింది. ముందే కాండిడేట్ ని ప్రకటించి ప్రజలకు సరైన స్పష్టతను మరియు నిర్ణయం తీసుకునే సమయాన్ని ఇవ్వడంలో కూటమి భారీగా విఫలమయ్యిందనే చెప్పాలి. అసలు కూటమి కూటమి అంటున్నాం కానీ ఈ కూటమి ఏర్పడడం వల్ల కాంగ్రెస్ కి ఏమైనా ఒరిగిందా అంటే లేదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబును తీసుకువచ్చి తమ పక్షంలో చేర్చుకొని వాళ్లు తమ కొంపకే నిప్పు అంటించుకున్నారు.
Related image
కనీసం వారికి రావాల్సిన సీట్లు కూడా గల్లంతై పోయాయి. కేంద్రంలో రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ఇక్కడ భారీగానే దెబ్బతింది. ఇక చివరిలో బాలయ్య బాబు బుల్ బుల్ ఎంట్రీ, సుహాసిని సెంటిమెంట్ కాంగ్రెస్‌కు చేటుని మిగిల్చి టిఆర్ఎస్‌కు ఊరటను కలిగించాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య లగడపాటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సర్వే చేశారు ఏమో కానీ ఇప్పుడు దాని ఆధారంగా గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు లగడపాటి పైన రగడ కు సిద్ధమయ్యారు. మొత్తానికి తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ కూటమి వైఫల్యాలను తెలివిగా వాడుకుంటూ కెసిఆర్ మరోసారి కారులో రాష్ట్రాన్ని చుట్టేందుకు సిద్ధమయ్యాడు.

తెలంగాణా ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ - తోపు కెసిఆర్ vs పోటుగాళ్ళు 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ముందు భారీ ఉత్కంఠను రేకెత్తించినా కూడా కౌంటింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే ఫలితం తెలిసిపోయింది. అప్పటివరకు గట్టి పోటీ ఇస్తున్న మహా కూటమి చివరకు “కారు”డవిలో కూరుకుపోయింది. ఆఖరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే లగడపాటి సర్వే ప్రకారం ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇలా అందరి అంచనాలను తారుమారు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన అంశాలేవి? ప్రజలు భారీ ఎత్తున గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏవి?

మొదటగా అసలు కాంగ్రెసుకు ఓటు వేద్దాం అన్న ఆలోచన ఎవరికైనా వచ్చింది అంటే దానికి కారణం వారి హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం అనుకుందాం. కానీ ఆ పోరాటానికి తెరలేపి తీవ్రస్థాయికి తీసుకెళ్లి కేంద్రం తలలు వంచిన పార్టీ టిఆర్ఎస్ కావడం, ఆ విశ్వాసాన్ని ప్రజలు కొనసాగించడం ఎక్కడ విశేషం. మొదటి నుండి కేసీఆర్ మరియు కేటీఆర్ అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ ను వదిలేసి చంద్రబాబుని విమర్శించడం చూసి అందరూ ఇదేంటని నవ్వుకుంటే కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ తన మాస్టర్ బ్రెయిన్ ను ఉపయోగించి చంద్రబాబు కూటమి ఏర్పాటును ముందే పసిగట్టినట్లు బాబుకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాలా ముందు జాగ్రత్త పడ్డాడు అనే చెప్పాలి. ఇక హైదరాబాదు ఎవరి అబ్బ సొత్తు కాదు… ఇదేమి నీ జాగీరా ? అంటూ అతను చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో నరనరాల్లో ఇంకిపోయిన ప్రాంతీయ భావాన్ని కూడా బయటికి తీసుకు వచ్చాయి. ఇకపోతే ఇతను చేపట్టిన ఎన్నో పథకాలు ఆయనకు వెన్నుదన్నుగా కీలక సమయంలో నిలిచాయి. ఇంటింటికి ఉద్యోగం మరియు ఇతర భారీ హామీలను మినహాయిస్తే నిరంతర కరెంటు వంటి ఎన్నో మేలైన పనులు చేసి కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులను దోచుకున్నారు. ఇక యువతను ఆకట్టుకోవడంలో కేటీఆర్ ఒక రేంజ్ లో సఫలమయ్యారు అనే చెప్పాలి. లోపల ఏం జరుగుతున్నా, బయటకు మాత్రం చేస్తున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపించడంలో సోషల్ మీడియాలో చమత్కారంగా, తెలివిగా వ్యవహరించడంలో ఈయనకు ఈయనే సాటి. ఇక సీట్ల కేటాయింపు విషయానికి వస్తే కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందు ఎన్నికలకు సిద్ధం అయిపోయి తమ అభ్యర్థులను ప్రకటించేశారు. దానికి సన్నాహాలు జరిపే దిశగా టిఆర్ఎస్ ఉన్న తరుణంలో మహా కూటమి అప్పటికప్పుడు ఏర్పడి సీట్ల విషయంలో తీవ్ర తర్జనభర్జన జరిపి ప్రజలను అయోమయానికి గురి చేసింది. ముందే కాండిడేట్ ని ప్రకటించి ప్రజలకు సరైన స్పష్టతను మరియు నిర్ణయం తీసుకునే సమయాన్ని ఇవ్వడంలో కూటమి భారీగా విఫలమయ్యిందనే చెప్పాలి. అసలు కూటమి కూటమి అంటున్నాం కానీ ఈ కూటమి ఏర్పడడం వల్ల కాంగ్రెస్ కి ఏమైనా ఒరిగిందా అంటే లేదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబును తీసుకువచ్చి తమ పక్షంలో చేర్చుకొని వాళ్లు తమ కొంపకే నిప్పు అంటించుకున్నారు. కనీసం వారికి రావాల్సిన సీట్లు కూడా గల్లంతై పోయాయి. కేంద్రంలో రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ఇక్కడ భారీగానే దెబ్బతింది. ఇక చివరిలో బాలయ్య బాబు బుల్ బుల్ ఎంట్రీ, సుహాసిని సెంటిమెంట్ కాంగ్రెస్‌కు చేటుని మిగిల్చి టిఆర్ఎస్‌కు ఊరటను కలిగించాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య లగడపాటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సర్వే చేశారు ఏమో కానీ ఇప్పుడు దాని ఆధారంగా గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు లగడపాటి పైన రగడ కు సిద్ధమయ్యారు. మొత్తానికి తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ కూటమి వైఫల్యాలను తెలివిగా వాడుకుంటూ కెసిఆర్ మరోసారి కారులో రాష్ట్రాన్ని చుట్టేందుకు సిద్ధమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: