నాయక్, ఇద్దరమ్మాయిలతో.. చిత్రంతో తెలుగులో ఫేమస్ అయిన అమలాపాల్.. ఆ తర్వాత పెద్దగా సక్సస్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు.


తెలుగు చిత్ర సీమను లైట్ తీసుకుని తమిళ, మళయాల సినిమాలపై ఫోకస్ చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీనికితోడు ప్రేమ, పెళ్లి వంటి వివాదాలతో కెరీర్ కాస్త దారి తప్పింది.


ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న కేరీర్ కు మరింత ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది అమలాపాల్. అందుకే అందాల ప్రదర్శనకు రెడీ అంటోంది


ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫోటోలు సినీ దర్శకులను ఆకట్టుకుంటున్నాయి. క్లీవీజ్ చూపిస్తూ చేసిన ఫోటో షూట్ హాట్ హాట్ గా ఉంది.


ఇన్‌స్టాగ్రామ్ లో ఈ అమ్మడు పెట్టిన పిక్స్‌ డైరెక్టర్స్ ను మళ్లీ ఆలోచనలో పడేస్తున్నాయి. మరి ఈ ఫోటో షూట్ తోనైనా అవకాశాలు అందివస్తాయా.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: