2019 లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రూపంలో మరో కురుక్షేత్రం జరగబోతుంది . ఇప్పటికే అధికార పార్టీ , ప్రతి పక్ష పార్టీ తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది . ఇప్పటికే అధికారం లో ఉన్న టీడీపీ పార్టీ మరో సారి ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటే , ప్రతి పక్ష పార్టీ అయినా వైస్సార్సీపీ ఈ సారి 2014 లో చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకూడదని ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితి లో గెలవాలని కష్ట పడుతుంది. 


ఈ సర్వే ఏంటి ఆంధ్ర ఎన్నికల గురించి విభిన్న తీర్పు ఇచ్చింది ... షాక్ ఎవరికీ ...!

అయితే ఇప్పటికే తెలంగాణ లో ఎన్నికలు ముగిసి పోయినాయి . తెరాస విజయ దుందుభి మోగిస్తే ప్రజా కూటమి ఓటమి ని మూట కట్టుకొని తెగ ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు 2019 లో జరగబోయే ఆంధ్ర ఎన్నికల మీద పడ్డాయి . ఈ సారి హోరాహోరీ తప్పదని చాలా మంది భావిస్తున్నారు. ఇటు అధికార పార్టీ, అటు ప్రతి పక్ష పార్టీ విజయం తమదే నని ధీమా ను వ్యక్తం చేస్తున్నాయి . 


ఈ సర్వే ఏంటి ఆంధ్ర ఎన్నికల గురించి విభిన్న తీర్పు ఇచ్చింది ... షాక్ ఎవరికీ ...!

అయితే టీడీపీ పార్టీ ఎలాగూ అధికారం లో ఉంది కాబట్టి అంతర్గతంగా నిఘా వర్గాల వారి చేత రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాయి . అలాగే ఆర్టీజిస్ ద్వారా సర్వే లు చేయిస్తుంది అయితే నిఘా వర్గాల రిపోర్ట్స్ మాత్రం టీడీపీ ని గందర గోలంలో నెట్టి పడేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలప్పుడు నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్స్ కు వచ్చిన రిజల్ట్స్ కు సంబంధం మే లేకుండా పోయింది. మరీ ఈ నిఘా వర్గాల వారిని నమ్ముకొని ఏపీ ఎన్నికల సమరానికి ఎలా వెళ్లాలని టీడీపీ శ్రేణులు తెగ ఆలోచిస్తున్నారు. చంద్ర బాబు కూడా నిఘా వర్గాల వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: