తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచి చరిత్ర సృష్టించిన కేసీఆర్ తనకు విరుద్ధంగా మహాకూటమిని ఏర్పాటు చేసి తెలంగాణ ఎన్నికల్లో తనను ఇబ్బందులపాలు చేయాలని చూసిన ఏపీ సీఎం చంద్రబాబు కి తెలంగాణ ఎన్నికల గెలిచినా తరువాత నిర్వహించిన మీడియా సమావేశం లో  చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నని పేర్కొన్నారు కెసిఆర్.

Related image

దింతో చంద్రబాబు ఎక్కడ ఏ సమావేశం నిర్వహించిన కెసిఆర్ జపం చేస్తూ..కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ గురుంచి మాట్లాడుతున్నారు. చివరికి కార్యకర్తలతో టెలీ - వీడియో సమావేశం అయినా సరే " తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాకు రిటన్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. చూద్దాం...నా వెనుక మీరున్నారు" అంటూ మాట్లాడుతున్నారు.

Image result for chandrababu kcr

పదే పదే ఇలా తన రాజకీయ శత్రువును గుర్తు చేసుకోవడం ఆయన భయానికి ప్రతీక అని రాజకీయ పండితులు అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడిలోని వైరిభక్తికి నిదర్శనమని అంటున్నారు.

Image result for kcr

అప్పట్లో ఓటు కి నోటు కేసు విషయం లో కూడా చంద్రబాబు ఏపీ లో ఓ భారీ భహిరంగ సభ నిర్వహించి నా వెనుక ఆంధ్ర ప్రజలు ఉన్నారు.. నా పోలీస్ వ్యవ్యస్థ ఉంది అంటూ డిఫెన్స్ చేసుకున్నే విధంగా చంద్రబాబు మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ గురుంచి నా వెనుక టిడిపి కార్యకర్తలు ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్న క్రమంలో... బాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఓటమి ముందే అంగీకరించినట్లు ఉంది అన్ని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు



మరింత సమాచారం తెలుసుకోండి: