టీడీపీ నేత రాసలీలకు సంభందించిన వీడియోలకు లీక్ అవ్వడంతో అందరూ అవాక్కవుతున్నారు . టీడీపీ నాయకులూ ఏం మాట్లాడలేని పరిస్థితి . తలపండిన ఆ నేత వయసు ఏకంగా 85 ఏళ్లు. అంతటి వృద్ధాప్యంలో పార్టీ నేతలు కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత ఏకంగా టీడీపీ పార్టీ ఆఫీసులోనే దుకాణం తెరిచాడు. తన మనవరాలు వయసున్న మైనర్ బాలికతో శృంగారం చేస్తూ వీడియోలకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడీ వృద్ధ టీడీపీ నేత రాసలీలల వీడియోలు టీడీపీ పరువు తీస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన చేసిన నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తలపండిన పొలిటికల్ లీడర్ గా పేరుగాంచిన విశాఖకు చెందిన నెల్లి సాదూరావు 85 ఏళ్ల వయసులోనూ పాడుపనులకు దిగాడు. వయసు పైబడిందన్న సోయి మరిచి శృంగార కార్యకలాపాలకు దిగాడు. పార్టీ ఆఫీసులోనే ఈ గలీజు పనులు చేయడం కెమెరాకు చిక్కింది. మనవరాలు వయసున్న అమ్మాయితో చేయకూడని పనులు చేశారు.విశాఖ టీడీపీలో సీనియర్ నేతగా.. అందరినోట్లో నాలుకలా ఉండే నెల్లి సాదూరావు శృంగార వీడియోలు బయటకు రావడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు.

సాదూరావు  సాగించిన రాసలీలల వీడియోలను ఓ తెలుగు న్యూస్ చానెల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కెమెరాలో బంధించింది. ఏకంగా టీడీపీ ఆఫీసులోనే ఆయన శృంగార కార్యకలాపాలు సాగించడం విశేషం. ఆయన రాసలీలల వీడియో చూసి టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక జనాలు అయితే తాత గారి రాసలీలలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. వయసును మరిచి ఇలాంటి పనులు చేసిన సాదు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రింద లింక్ లో వీడియో చూడొచ్చు . 

https://www.youtube.com/watch?v=aHBkD9rHPh8&feature=youtu.be

మరింత సమాచారం తెలుసుకోండి: