ఏపీలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అధికార, ప్ర‌తి ప‌క్ష పార్టీల మ‌ధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అది కూడా ఎన్ని క‌ల ముంగిట కావ‌డంతో అంద‌రూ అత్యంత ఆస‌క్తిగా దీనిని గ‌మ‌నిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించాల‌ని టీడీపీ, గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్పిపోయిన అధికార పీఠాన్ని అందుకోవాల‌ని వైసీపీ లు రెండు కూడా తీవ్రంగానే పోరు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సెంటిమెంటు రాజ‌కీయాల‌ను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. త‌న‌కు అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఆయ‌న స‌ద్వినియోగం చేసుకుంటున్నారు., ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత గ‌డిచిన నాలుగున్నర సంవ‌త్స‌రాల కాలంలో త‌న ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏమేం చేసిందో వివ‌రిస్తూ.. గ‌డిచిన నాలుగు రోజులుగా శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేస్తున్నారు. 

వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వమైనా శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేయ‌డం అంటేనే చిత్రం! ఎందుకంటే.. ఈ ప‌త్రాల్లో వాస్త‌వాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది కాబ‌ట్టి. నిజానికి ప్ర‌తి పక్షం నుంచి తీవ్ర‌స్తాయిలో వ్య‌తిరేకత వ‌చ్చిన స‌మ‌యంలో మాత్ర‌మే ఇలా ఒక విష‌యంపై శ్వేత‌ప‌త్రం అనేది విడుద‌ల చేయ‌డం ప‌రిపాటిగా వ‌స్తోంది. అయితే, అనూహ్యంగా ఇప్పుడు చంద్ర‌బాబు మాత్రం దాదాపు 9 కీల‌క అంశాల‌ను ఎంచుకుని శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వీటిని త‌న రాజ‌కీయాల‌ను వినియోగించుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో ఆయ‌న‌ను త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ది ఎన్నిక‌ల రాజ‌కీయాలే కాబ‌ట్టి! 

ఈ క్ర‌మంలోనే కేంద్రం రాష్ట్రానికి ఏమీ సాయం చేయ‌క‌పోయినా కూడా తాను నిలువు కాళ్ల‌పై నిల‌బ‌డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట‌పట్టిస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొస్తున్నారు. దీనినే ఆయ‌న శ్వేత‌ప‌త్రాల్లోనూ చూపిస్తున్నారు. మ‌రి వీటిని తీవ్రం గా వ్యతిరేకిస్తున్న‌వైసీపీ ఈ క్ర‌మంలోనే బ్లాక్ ప‌త్రాలు పేరుతో తీవ్ర‌మైన హ‌డావుడి చేస్తోంది. జ‌గ‌న్ త‌న సొంత మీడియా ద్వారా బ్లాక్ ప‌త్రాలు పేరుతో క‌థ‌నాలు రాయిస్తున్నాయి. అయితే, వీటిలో చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకోవంతో ఈ ప‌త్రాలు చెల్లుబాటు కాకుండా పోతున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన అధికార ప‌క్షం.. స్వోత్క‌ర్ష‌.. ప‌ర‌నింద‌ల‌కు ప్రాధాన్యం ఇస్తుంటే.. ఇదే వాస్త‌వాల‌ను వెల్ల‌డించాల్సిన ప్ర‌తి ప‌క్షంకేవ‌లం .. అధికార పార్టీపై బుర‌ద జ‌ల్లేందుకు మాత్ర‌మే ప‌రిమితైన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. 

చంద్ర‌బాబు కేవ‌లం ఒక్కడుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారంటే... దీనిలో వాస్త‌వం లేద‌నేది నిజం. కేంద్రం నుంచ అంది పుచ్చుకుంటున్న అనేక ప‌థ‌కాలు రాష్ట్రంలో అమ‌ల‌వుతున్నాయి. ముఖ్యంగా క‌రువు ప్రాంతాల్లో ఉపాధి హామీ ప‌నుల పెంపు, చంద్ర‌న్న బీమా, పోల‌వ‌రం నిధులు వంటి కీల‌క విష‌యాల్లోను, వివిధ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల ఏర్పాటు విష‌యంలోనూ కేంద్రం సాయం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేని ప‌రిస్థితి ఉంది. అయితే, దీనిని పూర్తిగా దాచిపెడుతూ.. అంతా తానే అబివృద్ధి చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు.. చంద్ర‌బాబు అంతా డ‌బ్బాకొట్టుకుంటున్నాడ‌ని వైసీపీ మీడియా ఈ ఇద్ద‌రూ చేస్తున్నది త‌ప్పేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ప్ర‌జ‌ల్లో ఒక‌విధ‌మైన గంద‌ర‌గోళం నెల‌కొని.. మొత్తానికి ఈ ప‌త్రాల వ‌ల్ల ఏ ప‌క్షానికీ ప్ర‌యోజ‌నం చేకూరే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. 

ఏపీలో `వైట్ అండ్ బ్లాక్` ర‌గ‌డ.. ఎవ‌రికి లాభం
లేదా
రాష్ట్రంలో బ్లాక్ అండ్ వైట్ యుద్ధం.. వైసీపికి న‌ష్ట‌మేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: