ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అదే జోరు పార్లమెంటు ఎన్నికలలో కూడా కొనసాగించాలని మంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

Related image

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కచ్చితంగా మెజారిటీ స్థానాలు కలవాలని జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న కెసిఆర్ ఆ పనిని తన తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటిఆర్ కి అప్పగించారు.

Related image

ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలకు టికెట్ చేస్తున్నట్లు ఇటీవల తన పార్టీ ఎంపీలతో పేటియం ఆ సమావేశంలో కెసిఆర్ హామీ ఇచ్చారు.  ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ మరోసారి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు.

Image result for kcr

వచ్చే ఎన్నికల్లో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ తొలి ఎంపీ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించారు. ఇదే క్రమంలో జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న కెసిఆర్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో అన్న ఆసక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతల్లో నెలకొంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: