Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 7:35 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ : ఆ తప్పులే సినిమా ను కొంపముంచాయా ...!

ఎన్టీఆర్ : ఆ తప్పులే సినిమా ను కొంపముంచాయా ...!
ఎన్టీఆర్ : ఆ తప్పులే సినిమా ను కొంపముంచాయా ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా సంక్రాంతి రేస్ లో ఎన్నో అంచనాలు తో , ఎక్కువ హైప్ తో వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత కలెక్షన్స్ పరంగా ఎటువంటి రికార్డ్స్ ను ఇది క్రియేట్ చేయలేకపోయింది. బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యస్ట్ బిజినెస్ దీనికే జరిగింది. కానీ ఆశ్చర్యకరరీతిలో వసూళ్లు మాత్రం ఆ రేంజ్ లో లేవన్నది వాస్తవం. మొదటి రోజు పోటీ లేదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ దీన్నే వేశారు.

ntr-katha-nayakudu-balakrishna-mistakes

అయినా కూడా భారీ రికార్డులు ఏమి దక్కిన సూచనలు కనిపించడం లేదు. అన్ని చోట్లా ఫుల్స్ అయిన పరిస్థితి కనిపించడం లేదు. మహానటికే అంత స్పందన దక్కినప్పుడు కథానాయకుడికి బ్రహ్మరధం పట్టడం ఖాయమనే అనుకున్నారు అందరూ. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది. నల్లేరు నడక లాంటి ఎన్టీఆర్ కెరీర్ లో ఎత్తులే తప్ప పల్లాలు లేవు. అందుకే ఎమోషనల్ గా బలమైన ముద్ర వేసే అవకాశం లేకుండా పోయింది. ఇదే మైనస్ గా మారినట్టు జనాల అభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. దానికి తోడు ఎన్టీఆర్ పాత సినిమా బిట్స్ ని చివరి దాకా ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కోసం చొప్పించినా అవి సామాన్య ప్రేక్షకులకు మాత్రం పంటి కింద రాళ్లలాగే అనిపిస్తున్నాయి.

ntr-katha-nayakudu-balakrishna-mistakes

పైగా నర్తనశాలలో బృహన్నల సీన్ బలవంతంగా ఇరికించినట్టు అనిపించడం కూడా కొంత తేడా కొట్టినట్టు ఉంది. ఇంకా  ఎన్నో గొప్ప సినిమాలు సన్నివేశాలు ఉండగా కోరి మరీ ఇలాంటివి ఎందుకు ఎనుకున్నారు అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటివి ఎడిట్ చేసినా బాగుండేదన్న మాట స్వయంగా అభిమానులే వ్యక్తం చేయడం విశేషం. పైగా రెండు పాటలు తప్ప మరీ క్యాచీగా ఉన్నవేవీ ఇందులో లేకపోవడాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఏదైతేనేం హైప్ కు తగ్గ రచ్చ బాక్స్ ఆఫీస్ దగ్గర కథానాయకుడు చేయడం లేదన్నది నిజం.

ntr-katha-nayakudu-balakrishna-mistakes
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్: చంద్రబాబుకు మొదలైన బ్యాడ్ టైం .. చంద్రబాబు మీద కేసులు తిరిగి విచారణ ..!
సీఎస్ దూకుడు .. చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి ..!
అంటీతో పెళ్లి పై స్పందించిన కుర్ర హీరో ..!
కేబినేట్ కూర్పులో జగన్ సరికొత్త వ్యూహం ..?
  సంచలనం రేపుతున్న టీడీపీ నేత లీక్ సర్వే ... టీడీపీకి 50 సీట్లు కూడా కష్టమంటా ..?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొత్త సర్వే .. ఏ పార్టీకి షాక్ ..?
టీడీపీకి అసలైన దెబ్బ .. అప్పుడే టీడీపీ ఎంపీ జగన్ గూటిలోకి  ..?
టీడీపీ నాయకుల మాటలు .. జనాలు నవ్వుకుంటున్నారు ..?
కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అదే జరిగితే బాబు పరిస్థితి ఏంది ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!

NOT TO BE MISSED