విశాఖలో వన్ తో ముగిసిన సీపీఐ, సీపీఎం జాతీయ నాయకుల సమావేశం. ఎన్నికల్లో ఎలా వెళ్లాలనేదానిపై సమావేశంలో వాపక్ష నేతలతో చర్చలు జరిపిన పవన్ కళ్యాన్.   ఈవీఎంల టాంపరింగ్ అంశంపై సమావేశంలో చర్చ. పర్యావరణ పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా ఉంది..దీపిపై కూడా చర్చలు కొనసాగాయి. మైనింగ్ కారణం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంద సురవరం ప్రతాప్ రెడ్డి సమావేశంలో చర్చించారు. 

ప్రజా సమస్యలపై పరిష్కారంపై పోరాడే విషయంలో ఏకాభిప్రాయం. పర్యావరణ, పౌర హక్కులు, సామాజిక న్యాయ విషయంలో పోరాడాల్సి ఉంటుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. 

ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి మధు, ముప్పాళ్ల నాగేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, జల్లి విల్సన్ తదితరులు పాల్గొననున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: