కామాతురాణాం న భయం.. న లజ్జ.. అంటారు పెద్దలు.. అంటే కామంతో కళ్ల మూసుకుపోయేవాడికి భయం, లజ్జ ఉండవని.. కోరిక తీర్చుకోవడమే వాడి ప్రధాన లక్ష్యం అని అర్థం.. ఈ నానుడి కేవలం మగవాళ్లకే కాదు.. ఆడవాళ్లకూ వర్తిస్తుందని నిరూపించిందో వనిత. కామ కోరికకు వయస్సు, హోదా వంటివి ఏమీ ఉండవని ఈ ఉదంతం సాక్ష్యంగా నిలుస్తోంది.



అమెరికాలోని న్యూజెర్సీలో నివసించే జెస్సికా 30 ఏళ్ల టీచర్. ఓ పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తోంది. అది హయ్యర్ సెకండరీ ఇన్‌స్టిట్యూట్ కావడంతో ఆమె స్టూడెంట్స్ లో కొందరు 18 ఏళ్ల వయస్సు వారూ ఉన్నారు. అలాంటి ఓ స్టూడెంట్‌ పై జెస్సికా మనసు పారేసుకుంది.



18 ఏళ్ల పిల్లవాడిని తన రూమ్‌కు పిలిపించుకుని అతనితో శృంగారం జరిపింది. అలా ఒకటి రెండు సార్లు ఆ పిల్లవాడితో ఎంజాయ్ చేసింది. ఆ స్టూడెంట్ టీచర్‌తో తన రోమాన్స్ ను మొబైల్‌లో చిత్రీకరించుకోవడంతో ఈ బండారం బయటపడింది.



తమ పిల్లవాడి మొబైల్లో ఈ సెక్స్ ఫోటోలు చూసిన తల్లిదండ్రులకు మతిపోయింది. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: