ప్రపంచ వ్యాప్తంగా మతాల పేరుతో జరిగే అత్యాచారలకు అంతు లేకుండా పొతుంది. అన్ని మత సంస్థలు దీనికి అతీతం కాదు.  చర్చిల్లో నన్స్ లేదా క్రైస్తవ సన్యాసినులు సెక్స్ బానిసల్లా మారుతున్నారని, మారుస్తున్నారని వాటికన్స్ వుమెన్స్ మేగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలు వెల్లడించారు.  గతవారమే వాటికన్ కు చెందిన మహిళల మ్యాగజైన్ ఈ అంశంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఎంతో మంది నన్స్ లైంగిక వేధింపులకు గురై గర్భాన్ని తొలగించుకోవడమో, పిల్లల్ని కనడమో చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. 

pope francis interview in flight to womens magazine of vatican కోసం చిత్ర ఫలితం

గతేడాది కేరళలోని ఒక చర్చిలో బిషప్ తనను 13 సార్లు రేప్ చేశాడని ఒక నన్ ఆరోపించడంతో ఈ అంశంలోని తీవ్రత తెలిసొచ్చింది. దీంతో పోప్ ఫ్రాన్సిస్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఈ సమస్య అంతటా ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉన్నదని ఆయన చెప్పారు. ఇప్పటికీ వేధింపులు జరుగుతూనే ఉన్నాయని ఇది ఒక్కసారిగా ఆగిపోయే సమస్య కాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. 


వాటికన్ ఎప్పటి నుంచో ఈ సమస్యపై ఎప్పటి నుంచో దృష్టి సారించిందని ఇప్పటికే ఎంతో మందిని మత బహిష్కారమో, పదవీ బహిష్కారమో చేసిందని పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. ఈ వేధింపుల సమస్యను అరికట్టడానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు.

vatican womens magazine - pope francis interview కోసం చిత్ర ఫలితం

చర్చిల్లో నన్స్‌పై అత్యాచారాలు పెరిగిపోయాయి. దైవారాధన పేరుతో కొందరు పాస్టర్స్, బిషప్స్, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చర్చిల్లో నన్స్-సెక్స్ బానిసల్లా మారిపోయారు” ఈ మాటలు అన్నది క్రైస్తవ మత వ్యతిరేకో, అన్యమత ప్రచారకుడో కాదు, క్రైస్తవ మతాదినేత పోప్ ఫ్రాన్సిస్ నోటి నుంచి వచ్చిన మాటలివి. క్రైస్తవ మతాది నేత పోప్ ఫ్రాన్సిస్ నోటి నుంచి వచ్చిన మాటలివి. ఇంకా ఆయన ఏమన్నారంటే:


మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనకు వెళ్లిన పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ నుంచి వాటికన్ కు విమానంలో వెళ్తున్న సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు పోప్ ఫ్రాన్సిస్ సమాధానమిస్తూ చర్చిల్లో చోటుచేసుకుంటున్న అవాంచనీయ పరిణామాల గురించి వివరించారు. వాటికన్స్ వుమెన్స్ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో చర్చిల్లో నన్స్‌ పై లైంగిక దాడులు పెరిగి పోతున్నయని ఒక ప్రశ్నకు సమాధానంగా అంగీకరించారు. 
sex slavary in catholic churches and pope francis కోసం చిత్ర ఫలితం
అయితే అది నేడే బయటపడ్ద కొత్త విషయం కాదని ఇంతకు ముందు ఎన్నో శతాబ్దాల నుంచి నన్స్‌ పై ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని, అయితే క్రైస్తవ మత సన్యాసినులు బయటికి వచ్చి చెప్పడం మాత్రం తనకు తెలిసి ఇదే తొలిసారి అని భావిస్తున్నాను అని తెలిపారాయన.


నన్స్‌పై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి బయటికి చెప్పకుండా వారి రహస్యాలను దాచి ఉంచే సంస్కృతి  అంటే కల్చర్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీక్రెసీ వారి గొంతు నొక్కేసిందని, అందుకే దాన్ని ఇప్పుడు రద్దు చేసినట్టు పోప్ వ్యాఖ్యానించారు. 
a nun raped many times in kerala catholic church కోసం చిత్ర ఫలితం
కొందరు ప్రీస్టులు, బిషప్స్ సన్యాసినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కారణంగా అతి పవిత్రమైన ప్రార్థనామందిరాలు అపఖ్యాతికి గురవుతున్నాయి. దీన్ని పరిష్కరించే దిశగా  మాప్రయత్నాలు ప్రారంభించాం. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాధికారులను మతంనుండి సంస్థలనుండి వెలివేశాం అని అన్నారు పోప్ ఫ్రాన్సిస్.
sex slavary in catholic churches and pope francis కోసం చిత్ర ఫలితం
సర్వసమానత్వం పాటించే క్రిస్టియానిటీలోకి మహిళా బానిసత్వం ప్రవేశించిందని చెప్పిన ఆయన, మతాధికారులు, క్రైస్తవ మతపెద్దలు దాన్ని సెక్స్ బానిసత్వం గా భావిస్తున్నారని అన్నారు.  ఈ సందర్భంగా ఉదహరించవలసిన విషయమేమంటే మనదేశంలో ఒక నన్‌ పై పోప్స్, బిషప్ 13సార్లు బలత్కారం (రేప్) చేసిన సంఘటన సంచలనం చేసింది. అమెరికాలోని 700 మంది బిషప్స్, పాస్టర్స్‌ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
a nun raped many times in kerala catholic church కోసం చిత్ర ఫలితం
క్యాథలిక్ ప్రార్ధనాలయాల్లో (చర్చిలు) నన్స్ ను తమ పాస్టర్లు, బిషప్స్ లైంగికంగా వేధించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కొందరు పాస్టర్లు బిషప్స్ ఈ వేధింపులకు పాల్పడ్డారని ఆయన పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.
a nun raped many times in kerala catholic church కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: