Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 4:15 am IST

Menu &Sections

Search

కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి అని కామెంట్లు చేస్తున్న బిజెపి..!

కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి అని కామెంట్లు చేస్తున్న బిజెపి..!
కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి అని కామెంట్లు చేస్తున్న బిజెపి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన టీడీపీ బీజేపీ పార్టీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గు మాన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.

bjp-modi-gvl-tdp-chandrababu

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కుల రాజకీయాలు చేస్తోందని దారుణమైన కామెంట్లు చేశారు. టిడిపి కుల రాజకీయాలపైన, ఆ పార్టీ ప్రభుత్వ అవినీతిపైన చర్చకు సిద్దమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తున్నానని ఆయన అన్నారు.

bjp-modi-gvl-tdp-chandrababu

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపవేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన అన్నారు.

bjp-modi-gvl-tdp-chandrababu

మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్‌ కార్యక్రమానికి తెర తీశాడని నరసింహారావు ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న పథకాలను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుతున్నారని మరికొంతమందికి బిజెపి నాయకులు వ్యాఖ్యానించారు.    



bjp-modi-gvl-tdp-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
బాహుబలి రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..!
చిరు సినిమాలో చెర్రీ క్యారెక్టర్ ఇదే..?
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి నా సపోర్ట్ వాళ్లకే అంటున్న పునర్నవి..!
జల్సా తరహాలో బన్నీని చూపిస్తున్న త్రివిక్రమ్..?
బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన నాగార్జున, అలిగిన బాబా భాస్కర్..!
About the author

Kranthi is an independent writer and campaigner.