Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 7:24 pm IST

Menu &Sections

Search

పవన్ చెప్పిన నంబర్ దిమ్మతిరిగేలా...!!

పవన్ చెప్పిన నంబర్ దిమ్మతిరిగేలా...!!
పవన్ చెప్పిన నంబర్ దిమ్మతిరిగేలా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయల్లో తనదైన సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఏమీ కాదు అని ప్రధాన పార్టీలు అంటున్నా నేనే అంతా అని పవన్ చెబుతూనే ఉన్నాడు. పవన్ మీటింగులకు జనం బాగా వస్తున్నారు. ఏపీలో ఆయన బలాబలాలపైన కూడా రకరకాల సర్వేలు వస్తున్నాయి.


ఇదీ మా ఫిగర్ :

pawan,-janaseana-ap-politics

అయితే కొన్ని జాతీయ సర్వేలు పవన్ కి నాలుగైదు శాతం ఓట్లు ఇచ్చి ఊరుకున్నాయి. మరి కొన్ని ఏడు దాకా వెళ్ళాయి. కానీ ఎవరూ కూడా సింగిల్ డిజిట్ దాటి వెళ్ళలేదు. మరి పవన్ కింగ్ కానీ, కింగ్ మేకర్ కానీ అని ఆయన పార్టీ నేతలు అంటున్నారు. ఇదెలా సాధ్యమంటే దీనికి పవనే ఓ వివరణ ఇచ్చారు. నిన్న కర్నూల్లో జనసైనికుల మీటింగులో పవన్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కానీ తమ ఓటు బ్యాంక్ 12.5 శాతం గా అప్పట్లో ఉందని చెప్పుకున్నారు. ఆ ఓట్లు అన్నీ టీడీపీ వైపుగా టర్న్ అయితే కేవలం 2 శాతం ఓట్లతో టీడీపీ బయటపడి అధికారం సంపాదించిందని లెక్కలు చెప్పారు. 

pawan,-janaseana-ap-politics

ఇక అంతకుముందు ఉమ్మడి ఏపీలో 17 ఉప ఎన్నికలు జరిగితే అన్నింట్లో డిపాజిట్లు కోల్పోయిన టీడీపీకి బలం జనసేన అయిందని కూడా పక్కాగా చెప్పారు. పవన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2014 ఎన్నికల్లో వైసీపీతో పోరులో టీడీపీ దాదాపుగా 10 శాతానికి పైగా ఓట్ల తేడాతో వెనకబడి ఉందని తెలుస్తోంది. పవన్ పార్టీ ఓటు బ్యాంక్ 12.5 శాతం కలవడంతో ఆ మైనస్ పూడ్చుకుని మరీ 2 శాతం తేడాతో పవర్లోకి వచ్చిందని అంటున్నారు.


ఇపుడు ఎలా మరి :

pawan,-janaseana-ap-politics

పవన్ చెప్పిన ప్రకారం చూస్తే జనసేనకు అపుడే 12.5 శాతం వస్తే ఇపుడు అది మరింతగా పెరగాలి. ఎందుకంటే ఆయన సొంతంగా  రజకీయాలు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. అంటే ఈసారి కచ్చితంగా అది 18 శాతానికైనా పెరగాలి. మరి పెరిగిన పవన్ ఓట్లు ఏ పార్టీని చీలుస్తాయన్నది ఇక్కడ ప్రశ్న. ఇక 2014 ఎన్నికల్లోనే టీడీపీ 10 శాతానికి పైగా మైనస్ లో  ఉందంటే ఈ అయిదేళ్ల పాలనలో అది ఇంకా పెరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే విడిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేనల వల్ల కచ్చితంగా వైసీపీకి లాభం కలుగుతుందన్నది కూడా ఇక్కడ చూడాలి.

pawan,-janaseana-ap-politics

ఇక జనసేన చీల్చే అదనపు ఓట్లలో మెజారిటీ టీడీపీవే అయితే మాత్రం ఇక సైకిల్ పార్టీకి పూర్తిగా బ్రేకులు పడినట్లే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఏపీలో పోటీ ప్రధానంగా వైసీపీ, జనసేనల మధ్యనేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అంటున్నారు. అదే జరిగితే టీడీపీకి మూడవ స్థానమా. అంటే సైకిల్ పార్టీకి మూడినట్లేనా. పవన్ లెక్కలు, జనసేన అంచనాలు చూస్టూంటే ఏపీలో టీడీపీ పని అయిపొయైందనే చెబుతున్నారు. అసలు తీర్పు ఏంటన్నది చూడాలి.


pawan,-janaseana-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనకాపల్లి బెల్లం ఎవరికి..!?
బాలయ్య మల్టీ స్టారర్...మరో హీరో ఆయనేనా...!!
అమ్మగా అందాల నటి...!!
ఎన్నికల టైంలో చిరు అక్కడేనట మకాం...!!
మాజీ జేడీ కోసమేనా ఇదంతా ..!?
విశాఖ తూర్పులో బిగ్ ఫైట్ ..!!
భీమిలీ కోట కొట్టేదెవరు...?
దిగుమతి సరుకే దిక్కా పవన్...!!
జనసేనలో  అంతా డమ్మీలే....మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్...!
ఏపీని మొత్తం ఊడ్చేస్తారు...తస్మాత్ జాగ్రత్త  అంటున్న మాజీ అధికారి
గంటాను ఓడిస్తానంటున్న మాజీ మిత్రుడు...!!
చారిత్రక విరోధులను ఒకే చోట చేర్చి ఓడిస్తున్న టీడీపీ...!!
బొత్స బాగా బిజీ...ఈసారి కుమ్ముడేనా...!!
అచ్చెన్నా. వచ్చెనా.. !!
ప్రతి అడుగూ...గెలుపు లక్ష్యం..జగన్ కి ప్రతి చోటా ప్రజా నీరాజనం!
గాజువాక అంత ఈజీ కాదా...!!
విశాఖలో గెలిచినోడే రాజా...పవన్ అందుకేనా...!!
జగన్ని బతకనివ్వరా...మాజీ   మంత్రి షాకింగ్ కామెంట్స్...!!
భీమిలీ వీరుడు ఆయనట...!!
లేని శత్రువులతో బాబు యుధ్ధం...నమ్ముతారా...!!
రెండు సీట్లలో పోటీ... దేనికి సంకేతం...!?
జగన్ మార్క్ అభయం...!!
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్....!!
చీల్చే పార్టీగా జనసేన....!!
రావమ్మా.. విశాఖకు....మాలక్ష్మి ...!!
మొత్తానికి సాధించేశారుగా...!!
ఉత్తరాంధ్రలో  గెలుపెవరిదో...!!
విశాఖలో  వైసీపీకి 12 సీట్లు...!!
నంద్యాల ఉప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న జగన్!!
విశాఖ దక్షిణ దక్కెదెవరికి ...!!
సిక్కోలులో బావా-బామ్మర్దుల సవాల్...!!
సరే కానీ..వైసీపా కొణతాల బాబోరిని ఎందుకు కలిశారు..?
గంటాకు పట్టు దొరికేనా.. !!
గాజువాకలో పవన్ కోసం....?
ఆ ఇద్దరికీ షాక్ ...!!
దూకుడు మీదున్న జగన్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.