Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 7:23 pm IST

Menu &Sections

Search

అప్రకటిత యుద్దం మొదలు పెట్టిన ‘పాపిస్థాన్’!

అప్రకటిత యుద్దం మొదలు పెట్టిన ‘పాపిస్థాన్’!
అప్రకటిత యుద్దం మొదలు పెట్టిన ‘పాపిస్థాన్’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పుల్వామా దాడి జరిగిన తర్వాత భారత్-పాక్ మద్య టెన్షన్ వాతావరణం నెలకొంది.  గత కొంత కాలంగా భారత సైనికులను టార్గెట్ చేసుకొని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  అప్పటి వరకు ఎంతో సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ ఆ మద్య సర్జికల్ స్టైక్ తో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.  కానీ కుక్క తోక వంకర అన్న చందంగా ఉగ్రవాదులు మాత్రం ప్రతిసారి భారత సైనికులపై ఏదో రకంగా దాడులు చేస్తూనే ఉన్నారు.  వీరి ఉన్మాదం మరింత పెరిగి పుల్వామా వద్ద భారత సైన్యంపై ఆత్మాహుతి దాడితో అటాక్ చేసింది. 
pakistan-reserves-pak-foreign-minister-after-india
ఈ దాడిలో నలభై మంది వీర జవాన్లు అమరులయ్యారు.  అప్పటి నుంచి భారత దేశంలో ప్రతి ఒక్కరూ ప్రతీకార చర్యకోసం ఊగిపోయారు.  సామాన్యు ల నుంచి సెలబ్రెటీల వరకు పాక్ కి సరైన బుద్ది చెప్పాలని అన్నారు.  ఈ నేపథ్యంలో భారత వైమానికదళం ఎల్వోసీ వ‌ద్ద ఉన్న పాక్ ఉగ్ర‌శిబిరాల‌పై భార‌త వైమానిక ద‌ళం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 300 మంది ఉగ్ర‌వాదులు హతమయ్యారు.  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన సంకేతాల ఆధారంగానే .. భార‌త వైమానిక ద‌ళం ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌పై దాడి చేసింది. 
pakistan-reserves-pak-foreign-minister-after-india

కేవలం 21 నిమిషాల్లోనే తమ పని పూర్తి చేసుకున్నారు వైమాని దళం. కాగా,  ఎల్వోసీ  వ‌ద్ద దాడి చేయ‌డంతో.. ఆ బోర్డ‌ర్ వెంట అప్ర‌మ‌త్తత ప్ర‌క‌టించారు. స‌రిహ‌ద్దు సైనికులు హై అలర్ట్ లో ఉన్నారు. దాడిలో మొత్తం 12 మిరేజ్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.  భారత వాయుసేన దాయాది దేశంపై చేసిన ప్రతీకార దాడిని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ  ధ్రువీకరించారు.  నియంత్రణ రేఖ దాటి వచ్చి భారత వాయుసేన దాడి చేసిందని అన్నారు.
pakistan-reserves-pak-foreign-minister-after-india
నియంత్రణ రేఖ దాటి మన వాయుసైన దాడి చేయడంతో పాక్ ఉలిక్కి పడింది. నెత్తిన బాంబులు వేయడంతో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్ ను అత్యవసర భేటీకి పిలిచారు.  భారత్ దాడితో అడుగు వెనక్కి వేయాల్సింది పోయి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలను కవ్విస్తోంది పాక్ సైన్యం.

సరిహద్దు గ్రామల్లోని సామాన్యులే లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడుతోంది. భారీ ఆయుధాలతో పాటు మోర్టార్లను ఉపయోగిస్తూ బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల ఇళ్లు ధ్వంసం కాగా.. ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు.  ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.  


pakistan-reserves-pak-foreign-minister-after-india
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.