పుల్వామా దాడికి ప్రతి దాడి చేసిన భారత్  పై ఇప్పుడు పాకిస్థాన్ కారాలు మిర్యాలు నూరుతుంది.  భారత్ భూ భాగంపై తన యుద్ద విమాలతో దాడులకు తెగబడుతుంది.  అంతే కాదు భారత్ యుద్ద విమనాన్ని కూల్చామని..ఓ పైలెట్ ని అదుపులోకి తీసుకున్నామని ప్రగల్భాలు పలుకుతుంది.  అయితే ఇవన్నీ ఫక్ న్యూస్ అని..పాత వీడియోలు టివిల్లో చూపిస్తూ అసత్య ప్రచారం చేస్తుందని భారత్ కొట్టి పడేస్తుంది.  ప్రస్తుతం భారత్ - పాక్ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకోవడంతో తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. 


- పాకిస్థాన్ కి వ్యతిరేకంగా భారత్, చైనా, రష్యా సంయుక్తంగా ప్రకటన
- సరిహద్దు సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులను 3 నెలల మూసివేసే అవకాశం
- పరిస్థితులను అత్యవసరంగా సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
- ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ స్టేట్ మెంట్ కోరిన దేశాలు
-తాజా పరిణామాలను ప్రదాన మంత్రికి వివరించిన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్
- భారత్ - పాక్ మద్య ఇదే అంతిమ యుద్దం కొవొచ్చు, వచ్చే 72 గంటలు చాలా కీలకం, యుద్దం వస్తే రెండో ప్రపంచం కన్నా పెద్దదిగా మారే అవకాశం : పాక్ మంత్రి రషీద్ అహ్మద్

Image result for pakistan minister rashid ahmad

- భారత్ - పాక్ మద్య యుద్ద మేఘాలు
- దాడులు, ప్రతికార దాడులతో సరిహద్దుల్లో ఉద్రిక్తత
- సరిహద్దు ప్రాంతాల్లో విమానాశ్రయాలను మూసివేసిన ఇరుదేశాలు
- భారత యుద్ద విమానాన్ని కూల్చేశామంటు పాకిస్థాన్ తప్పుడు ప్రచారం

Image result for pakistan

- భారత్ పై దాడులకు పాల్పడ్డామంటూ పాకిస్థాన్ మైండ్ గేమ్
- పాత వీడియోలు చూపిస్తూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న పాక్ టివిలు
- దేశ వ్యాప్తంగా 14 ఎయిర్ పోర్టులను మూసివేసిన భారత్ 


మరింత సమాచారం తెలుసుకోండి: