Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:34 am IST

Menu &Sections

Search

రైల్వే జోన్ తో విశాఖ దశ తిరిగింది...!! !

 రైల్వే జోన్ తో విశాఖ దశ తిరిగింది...!! !
రైల్వే జోన్ తో విశాఖ దశ తిరిగింది...!! !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేంద్రంలోకి మోడీ సర్కార్ విశాఖకు తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా డిమాండ్ గా ఉన్న రైల్వే జోన్ ని ప్రకటించింది. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలకు ఈ ప్రకటన వర ప్రదాయినిగా మారనుంది. బీజేపీకి కూడా ఇది ఓ విధంగా రాజకీయంగా కలసివచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


పచ్చ జెండా :

vsp-railwea-zone,-dream-bjp

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అన్నది దశాబ్దాల కాలం నాటి డిమాండ్. కేంద్రంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ డిమాండు ని పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టీడీపీ నేత కింజరపు  ఎర్రన్నాయుడు రైల్వే స్టాండింగ్ బోర్డ్ చైర్మన్  పనిచేశారు. కేంద్ర మంత్రి గా ఆయన వ్యవహ‌రించారు. ఆనాడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ, చంద్రబాబు కీలకమైన పాత్ర పోషించారు. అయినప్పటికీ విశాఖకు జోన్ తెచ్చుకోలేకపోయారు. ఈ విషయమై కనీసం నాడు చంద్రబాబు అడిగిన సందర్భం కూడా లేదు.


కాంగ్రెస్ అంతే :

vsp-railwea-zone,-dream-bjp

ఇక కాంగ్రెస్ అనేక పర్యాయాలు కేంద్రంలో రాజ్యమేలింది. యూపీయే సర్కార్ రెండు మార్లు అధికారంలోకి వచ్చింది. విశాఖ నుంచి ఎందరో నాడు అక్కడ మంత్రులుగా ఉన్నారు. నిన్న గాక మొన్న టీడీపీలో చేరిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కూడా కాంగ్రెస్ లో ఉన్నపుడు  రైల్వే జోన్ కి ఎలాంటి క్రుషి చేయలేదు. ఇక కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రులుగా చేసిన కిల్లి క్రుపారాణి, దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రైల్వే జోని విషయంలో ఏమీ  చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అది అలాగే డిమాండ్ గానే ఉండిపోయింది.


బీజేపీ మాత్రమే ఇచ్చింది :

vsp-railwea-zone,-dream-bjp

ఇక ఎన్ని చెప్పుకున్నా కూడా ఇపుడు బీజేపీ మాత్రమే ఉత్తరాంధ్రుల కలను నెరవేర్చిందని చెప్పుకోవాలి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా విశాఖకు అయిదేళ్ల క్రితం వచ్చిన నరేంద్ర మోడీ అప్పట్లో జోన్ కి హామీ ఇచ్చారు. ఆ తరువాత దీని మీద చురుకుగా కొంత వ్యవహారం కదిలినా చివరకు ఆగిపోయింది. దానికి టీడీపీ ఎంపీలు అనుసరించిన విధానం కారణమని అంటారు. టీడీపీ తరఫున కోస్తా జిల్లాలో ఉన్న ఎంపీలు జోన్ ని విజయవాడలో పెట్టాలని డిమాండ్ చేయడంతో కేంద్రం కూడా ఆగిపోయిందని అంటారు.
ఆ తరువాత రాజకీయ కారణాలు, టీడీపీ బీజేపీ మీద దుమ్మెత్తి పోయడం వంటి వాటి వల్ల కూడా జోన్ ఆగిందని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో విశాఖ ఎంపీ హరిబాబు మాత్రం మొదటి నుంచి క్రుషి చేస్తూనే ఉన్నారు. ఆయన తన పదవీకాలం ముగిసేలోగా జోన్ తెప్పిస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారమే జోన్ వచ్చిందనుకోవాలి.


అన్ని విధాలుగా లాభమే :

vsp-railwea-zone,-dream-bjp

జోన్ రావడం వల్ల విశాఖకు అన్ని విధాలుగా లాభం కలుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదు వేల కోట్ల రూపాయల వరకూ  పెట్టుబడులు వస్తాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వస్తుంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. కొత్త రైళ్లను ప్రతిపాదించడం కానీ, రద్దీ వేళల్లో  రైళ్ళను ఆయా ప్రాంతాలకు వేసుకోవడం కానీ చేతిలో పనిగా ఉంటుంది. ఇక పరోక్షంగా అనుబంధ సంస్థలు ఎన్నో వస్తాయి. ఉపాధి పెద్ద ఎత్తున వస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే విశాఖ దశ తిరిగినట్లే భావించాలి.


vsp-railwea-zone,-dream-bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ...జనసేన...టీడీపీ...అపుడే చుట్టాలైపోయారా..!!
జనసేన ర్యాలికి జేడీ వస్తారా...!?
దిల్ రాజు కాషాయం కప్పుకుంటారా...?
కాంగ్రెస్ ఎగ్టిట్...? షాకే మరి...!
దేవీశ్రీకి దెబ్బెస్తున్నారా...!
చంద్రబాబు అరెస్ట్...?
దూసుకువస్తున్న దగ్గుబాటి వారి రెండో వారసుడు...!!
ఆర్టీసీ సమ్మెపై కేసీయార్ రెచ్చిపోతారా...!?
నేడు బ్యాంకుల బంద్...!!
నేనే సీఎం...బాబు మార్క్ కామెడీ...!
మంత్రులకు జగన్ గట్టి వార్నింగ్ .. !?
డబ్బుకే జీ హుజూర్ ...?
సరిలేరు తరువాత కేజీఎఫ్ డైరెక్టర్ తోనే...!!
మళ్ళీ విశాఖను గుర్తుకు తెచ్చుకున్న పవన్...!
దాసరి పాత్రలో చిరంజీవి...!?
కేసీయార్ కి నమస్కారమేనా...!!
సినీ రంగానికి దూరం...రకుల్ సంచలనం....!!
సిక్కోలు సైకిల్ రిపేర్లకు బాబు ...!
జీ హుజూర్ ఎవరికో...!?
ఇంచార్జులే అసలైన మంత్రులా...!!
ఆ రెండూ గెలిస్తే....మోడీ మొండోడే...!!
పాక్ ముక్కచెక్కలే.. పక్కా ప్లాన్ రెడీ...!!
దీపావళికి ఒక్క తెలుగు సినిమా లేదే...!
జనసేనాని షాకింగ్ డెసిషన్...?
లైంగిక వేధింపులపై తమన్నా సంచలన కామెంట్స్...!!
అమిత్ షా తో జగన్...డేట్ ఫిక్స్...!!
ఈసారి సంక్రాంతి రేస్...ఢీ అంటే ఢీ...!!
ముఖ్యమంత్రిగా జగన్ని బోనులో నిలబెట్టాలట‌...!?
మళ్ళీ ముంబై తరహా ఉగ్ర దాడులు...?
వైసీపీ మైకులొచ్చేశాయి...!!
సీనియర్ హీరోయిన్ని వదలంటున్న నాగ్ ...!?
కాశ్మీర్లో భారీ రక్తపాతం..?
రష్మిక... ఆ హీరోకు షాక్ ఇస్తుందా..!!
మీడియా డాన్ ల కొమ్ములు విరుగుతాయా...!?
సీనియర్లకు షాక్ ఇస్తున్న హీరోయిన్లు...!!
దగ్గుబాటికి మరో షాక్...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.