Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 12:33 am IST

Menu &Sections

Search

పాకిస్తాన్ కొత్త పలుకులు విన్నారా ..!

పాకిస్తాన్ కొత్త పలుకులు విన్నారా ..!
పాకిస్తాన్ కొత్త పలుకులు విన్నారా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాకిస్థాన్ పైకి ఒకటి చెప్పి లోపల మరొకటి చేసే బుద్దులు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా 'యుద్ధం అంటూ మొదలైతే ఆపడం నా చేతుల్లో వుండదు, భారత ప్రధాని నరేంద్రమోడీ చేతుల్లోనూ వుండదు..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. తమ దేశంలోకి భారత వైమానిక దళం చొచ్చుకు వచ్చినందున, తామూ సమాధానం చెప్పామనీ, ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చేశామని చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌, భారత వాయుసేన కూల్చేసిన పాక్‌ యుద్ధ విమానం గురించి మాత్రం పెదవి విప్పలేదు.

imran-khan-narendra-modi-pakisthan-india

ఇదిలావుంటే, భారత వైమానిక దళం ఓ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని భారత విదేశాంగశాఖ అధికారికంగా ప్రకటించింది. పైలట్‌ మిస్‌ అయ్యారనీ, ఆ పైలట్‌ ఆచూకీ తెలియలేదనీ వెల్లడించిన భారత విదేశాంగ శాఖ, తమ వద్దనే అతను బందీగా వున్నాడని పాక్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. దీన్ని తామింకా ధృవీకరించుకోవాల్సి వుందని అంటోంది భారత విదేశాంగ శాఖ. పాకిస్తాన్‌ భూ భాగంలో భారత వైమానిక దళం సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిన దరిమిలా, పాకిస్తాన్‌ వెన్నులో వణుకు మొదలైన మాట వాస్తవం.


imran-khan-narendra-modi-pakisthan-india

'అబ్బే, అస్సలేమీ జరగలేదు.. ఓ పది చెట్లు కూలిపోయాయంతే..' అంటూ పాకిస్తాన్‌కి చెందిన పలువురు అధికారులు సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటనలు చేసేశారుగానీ, నష్టం తీవ్రస్థాయిలో వుండబట్టే ఎఫ్‌-16 యుద్ధ విమానాలతో భారత్‌పైకి తెగబడేందుకు ప్రయత్నించింది పాకిస్తాన్‌. యుద్ధం వద్దంటూ ఇప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ శాంతి వచనాలు పలకడం వల్ల ఉపయోగంలేదు. భారత్‌తో యుద్ధమే వద్దనుకుంటే, ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పీఠమెక్కుతూనే పాకిస్తాన్‌లో తీవ్రవాద సంస్థల అంతుచూడాల్సి వుంది. కానీ, ఆయనకి అంత సీన్‌ లేదు. కారణం ఆ తీవ్రవాద సంస్థల మద్దతుతోనే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పీఠమెక్కాడు మరి. పుల్వామా తీవ్రవాద ఘటన జరిగిన తర్వాత, ఇన్నాళ్ళకు ఇమ్రాన్‌ ఖాన్‌ మొసలి కన్నీరు కార్చాడు. ఆ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని చెప్పాడు. 

imran-khan-narendra-modi-pakisthan-india
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్రౌండ్ రిపోర్ట్ : హిందూపురం ... ఈ సారి బాలయ్య గెలుస్తాడా ..?
వైస్సార్సీపీలోకి మోహన్ బాబు .. ఇక తడాఖా చూపిస్తాడా ..!
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!

NOT TO BE MISSED