Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:46 am IST

Menu &Sections

Search

టార్గెట్ జగన్...!!

టార్గెట్ జగన్...!!
టార్గెట్ జగన్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పాలిట్రిక్స్ అంటేనే ఎన్నో ట్రిక్కులు ఉంటాయి. కొంతమంది పోటీ చేయడానికే వస్తారు. మరి కొంతమంది పక్క వారిని దెబ్బ కొట్టడానికి వస్తారు. కొందరు మాత్రమే గెలవడానికి వస్తారు. నిజానికి ఏ పోటీ అయినే గెలుపు కోసమే అనుకోవడం సహజం కానీ వ్యూహాలు అందులో ఎన్నో ఉంటాయి. దీర్ఘకాలిక వ్యూహాలు ఇపుడు ఏపీలో అమలవుతున్నాయి.


జగనే అడ్డంకి :

ap-politics,-jagan,-congress,-janasena

ఏపీలో ఇపుడు అన్ని పార్టీలకు జగన్ అడ్డంకిగా మారారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. స్ట్రాంగ్ గా ఉంది ఆ పార్టీ ఇపుడు ఓడినా ప్రతిపక్షంలో ఉంటుంది. కాబట్టి 2024లో  మళ్లీ అవకాశం ఆ పార్టీకే వస్తుంది. ఇక మరో పార్టీ వైసీపీ. ఆ పార్టీ ఈసారి అందలం ఎక్కితే మరోసారి  ఓడినా బలమైన పునాది ఏర్పాటు చేసుకుంటుంది. అదే వైసీపీ ఈసారి ఓడిపోతే ఆ పార్టీ ఉనికే ప్రశ్నగా మారుతుంది. అపుడు ఏపీలో సగం రాజకీయ మైదానం ఖాళీ అవుతుంది. అందులోకి హ్యాపీగా జొరబడవచ్చు.  దీన్ని గమనించే ఏపీలోని కొన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.


కాంగ్రెస్ ది  అదే :

ap-politics,-jagan,-congress,-janasena

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవాల్సింది టీడీపీ కాదు, జగన్ పార్టీ. ఎందుకంటే ఓ వైపు బాబుతో దోస్తీ ఇపుడు ఉంది. అంతే కాదు 2024 ఎన్నికలను ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. అప్పటికి కాంగ్రెస్ బలపడాలంటే వైసీపీ వానిష్ అయిపోవాలి. ఆ పార్టీ వల్లనే తమకు ఏపీలో నామరూపాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ ఇప్పటికీ  గట్టిగా భావిస్తంది. అందువల్ల టీడీపీని వదిలేసి  మరీ రఘువీరెడ్డి జగన్ని టార్గెట్ చేస్తున్నారు.


జనసేన అంతే :

ap-politics,-jagan,-congress,-janasena

ఇక ఏపీలో మరో పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీకి కూడా వైసీపీ మొదటి శత్రువు. ఈసారి వైసీపీ నెగ్గితే  ప్రతిపక్షం టీడీపీ అవుతుంది. అపుడు రాజకీయ శూన్యత ఉండదు, అదే వైసీపీ ఓడితే కచ్చితంగా పెద్ద ఖాళీ వస్తుంది. అందులోకి ఎమర్జ్ కావాలన్నది జనసేన వ్యూహం. అందువల్లనే జగన్ కి బలమున్న సీమ కోటల్లోకి వెళ్ళి మరీ పవన్ టార్గెట్ చేస్తున్నారు. జగన్ మీదనే ఆయన మొదటి నుంచి తన బాణాలను ప్రయోగిస్తున్నారు. ఇక టీడీపీని ఆయన పట్టించుకోవడంలేదు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తేనే జనసేన తన‌ గోల్  సులువుగా రీచ్  అవుతుందని కూడా జనసేన మేధావుల ఆలోచన.


బీజేపీ కూడా :

ap-politics,-jagan,-congress,-janasena

ఇక దక్షిణాదిన, అందునా ఏపీలో బలపడదామనుకుంటున్న బీజేపీకి కూడా వైసీపీ బలం ఓ అడ్డంకి. అందువల్ల ప్రభుత్వ ఓట్లను చీల్చడం ద్వారా వైసీపీని పక్కన పెడితే రాబోయే రోజుల్లో తమ పని సులువు అవుతుందని కమలనాధులు ఎత్తులు వేస్తున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఏపీలో టీడీపీ గెలవాలనుకునే పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. చివరికి వామపక్షాలు కూడా టీడీపీ, వైసీపీల్లో మళ్ళీ టీడీపీనే ఎంచుకుంటారు. ఓ విధంగా వైసీపీకి ఇది అగ్ని పరీక్ష. . అన్ని పార్టీలు టార్గెట్ అయినపుడు, అందునా ప్రతిపక్షంలో ఉన్నపుడు విపరీతమైన జనం మద్దతు ఉంటేనే కానీ నెగ్గడం కష్టం. మరి దీన్ని ఆ పార్టీ వారు సీరియస్ గా తీసుకుంటున్నారా..


ap-politics,-jagan,-congress,-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
రైతుకు భరోసా జగనే...మోడీ డుమ్మా...!
శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
దెబ్బకు బాబు ఇమేజ్ డ్యామేజ్ .!?
బాబుకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్ ..!?
టీవీ యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ పొస్ట్...!?
అలా ఒప్పుకుంటేనే బాబుతో బీజేపీ దోస్తీట...!?
మళ్ళీ వెంకీ... వినాయక్ కాంబో..!!
బాబు..మోడీని కలిపేందుకు త్రిమూర్తుల మంత్రాంగం...!?
జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అదేనా...!!
గోదారి గట్టు తెగినట్లు అందాలు పారించిన పాయల్ ..!
మావాళ్ళు నా తోటే... బాబు మేకపోతు గాంభీర్యం...!!
మళ్ళీ పాక్ కి జెల్ల కొట్టిన మోడీ...!
పవన్ని మళ్ళీ వాడేసుకోవాలనుకుంటున్న బాబు...?
వైసీపీని రీచార్జి చేసిన బాబు...!
బాలయ్య బరువు పదికోట్లు...!!
ఇక బీజేపీ టార్గెట్
బాలయ్యకు విలన్ గా ఫైర్ బ్రాండ్ రోజా...!?
బీజేపీకి బాబు ప్రేమలేఖలు...!!
లిప్ లాక్...తమన్నా సెన్సేషనల్ డెసిషన్...!!
జై జగన్ అంటున్న తెలంగాణా...!!
ఆ ఎమ్మెల్యే వైసీపీకి కొరకరాని కొయ్య‌...!!
జగన్ మీద రెచ్చిపోతున్న కన్నా..!?
జగన్ కి జైలు ఖాయమా...!?
ముప్పయ్యేళ్ళ ముద్దుగుమ్మ రకుల్..!!
జమిలి కోసం బాబు పలవరింపు..!!
ప్రైవేట్ పట్టాలపైన భారతీయ రైల్వేస్....50 స్టేషన్లు.. 150 రైళ్ళ ప్రైవేటికరణ !!
గ్లామర్ బాంబ్ పాయల్..!!
వైసీపీ గాలి పార్టీ...జగన్ వన్ టైం సీఎం ...!!
ఆదా అందాలకు ఫిదా...!!
వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై చెబుతారా ..!?
చింతమనేనిని తెగ కలవరిస్తున్న బాబు...!!
డ్రాగాన్ తో షేక్ హ్యాండ్...పాక్ కి షాకేనా...!!
బాబు అసహనం... పోలీసులు వైసీపీలో చేరాలట...!!
పక్షవాతం.. తలసేమియా రోగులకు పెన్షన్లు.. జగన్ వరాలు...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.