- అభినందన్ విడుదల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న కేబినేట్
- పాకిస్థాన్ కి ధీటుగా జవాబు చెప్పడంపైనా చర్చ
- ఇప్పటికే అభినందన్ విడుదలపై పాక్ కి లేఖ రాసిన విదేశాంగ శాఖ
-పరిస్థితి ని సమీక్షించనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ
- జెనవా ఒప్పందం ప్రకారం యుద్ద ఖైదీలను వారంలోపే విడుదల చేయాలి
- సాయంత్రం 6.30 కు ప్రధానమంత్రి నివాసంలో కెబినేట్ భేటీ
- భారత దేశానికి ఎలాంటి అవసరం వచ్చినా... ఏ పరిస్థితులు తలెత్తినా బాధ్యతగా పూర్తి సహకారం అందిస్తామని భారత కమర్షియల్ పైలట్ల సంఘం ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేకపోరులో కేంద్రప్రభుత్వానికీ, ప్రధాన మంత్రి కార్యాలయానికీ తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని తెలిపింది.
- చైనాలో పర్యటించిన భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్... ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటించబోతున్నారు. అక్కడి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ మీటింగ్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొనబోతున్నారు.
— అభింనందన్‌ని విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రకటించడం సంతోషంగా ఉంది : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
- భారత్-పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును మార్చి4 నుంచి రద్దు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది.
- రేపు అటారి-వాఘా సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టనున్నాడు అభినందన్.
- అభింనందన్ సంబంధించిన  వీడియోలు తీసేయాలని యూట్యూబ్‌కు కేంద్రం ఆదేశాలు
- భారత వాయుసేన పైలట్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తాం. శాంతికి చిహ్నంగా, చర్చలకు మొదటి మెట్టుగా అతన్ని వదిలేస్తున్నాం.




మరింత సమాచారం తెలుసుకోండి: