జైషే మహ్మద్ సంస్థను నిషేదించాలని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు .  మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని  ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందు పెట్టాయి. ఈ మేరకు అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని ఐరాసను కోరాయి.   15 మంది సభ్యులు భద్రతా మండలి ముందు తీర్మాణం. 

జైషే మహ్మద్ ఆస్తులు సీజ్ చేయాలని అగ్ర దేశాలు..మసూద్ అజార్ పారిపోకుండా చూడాలని ఐక్యరాజ్య సమితి ఆదేశాలు. ఈ మేరకు అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని ఐరాసను కోరాయి. వీటో శాశ్వత సభ్యత్వం కలిగిన ఈ మూడు దేశాల ప్రతిపాదనను 10రోజుల్లో ఐరాస భద్రతా కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది.   
Image result for indian army
జెనీవా ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని పాక్ కి ఇరు దేశాల సూచన. మరోవైపు శాంతి మంత్రం జపిస్తూనే పాక్ యుద్ద సన్నాహాలు. పీవోకేలో భారీగా పాక్ బలగాల మోహరింపు. పూంజ్ జిల్లా క్రిష్టఘాటి సెక్టార్ లో పాక్ రేంజర్ల కాల్పులు. పాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత్ బలగాలు. మరోవైపు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా నాన్చుతున్న పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల నుంచీ ఒత్తిడి కొనసాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: