Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 9:43 pm IST

Menu &Sections

Search

అదిరిందిగా దెబ్బ....!!

అదిరిందిగా దెబ్బ....!!
అదిరిందిగా దెబ్బ....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పాకిస్థాన్, భారత్ దాయాది దేశాలు. ఈ రెండూ ఒకపుడు ఒక్కటే. భారత్ లో ఓ ముక్క అలా చీలి పాక్ గా మారింది. పాకిస్థాన్ని ప్రపంచంలో చాలా దేశాలు పెద్దగా గుర్తించి గౌరవించవు. ఇక చరిత్రకారులు పాక్ ని ఓ దేశంగా అంగీకరించరు. ఓ అసహజ దేశంగా కూడా కొంతమంది అభివర్ణిసారు. ఎందుకంటే ఓ దేశానికి ఉండాల్సిన  ప్రధాన అంగాలు లేవన్నది వారి అభిప్రాయం. పాక్ ఏర్పాటు వెనక విద్వేషం తప్ప మరోటి లేదన్నది చరిత్రకారుల భావన.


70 ఏళ్ళ అసూయ :

pak,-india,-abhinandan

పాక్ గత డెబ్బై ఏళ్లుగా అసూయతోనే బతుకుతోంది. పగతోనే సెగలు రేపుతోంది. భారత్ ని వేయి ముక్కలు చేస్తామంటూ శపధం చేసిన దేశమది. అదే సమయంలో భారత్ సహనం మానవత్వమ్ అంటూ చాదస్తం కబుర్లు చెబుతూ దశాబ్దాలు దాటించేసింది. మన పాలకుల మెతక వైఖరి పాక్ కి అలుసుగా మారింది. మరో దేశమైతే పాక్ పెట్టిన బాధలకు ఎన్నేళ్ళు యుధ్ధం చేసైనా సమస్యను శాశ్వతంగా  పరిష్కారం చేసుకునేది. భారత్ లో మాత్రం రాజకీయ నాయకులకు, పార్టీలకు   అధికారం, రాజకీయాలు తప్ప మరేం పట్టవు. ఇదే పాక్ కి బాగా అనువైంది. అలుసుగా తీసుకుని కంట్లో నలుసుగా మారింది.


మోడీ మొనగాడే :

pak,-india,-abhinandan

ఇక ఇపుడు  మోడీ జమానా వచ్చింది. పాక్ ఆటలు కట్టించేందుకు మోడీ సర్కార్ వచ్చినప్పటి నుంచి  చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. మోడీ మీద ఓ మాట ఉంది. ఈ దేశంలో ఉన్న రోజుల కంటే విదేశాలకు తిరిగిన రోజులే ఎక్కువ అని. అలా తిరిగి ఏం సాధించారని విపక్షాలు ఎన్నో మార్లు విమర్శలు చేశారు. అయితే మోడీ తిరిగింది ఇపుడు పనికి వచ్చింది. మోడీ అన్ని దేశాలు చుట్టేసింది భారత్ తరఫున  దౌత్యం నెరపడానికే. ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంది పాక్ ని ఏకాకిని చేయడానికే. అది ఇపుడు బాగా ఫలితాలు ఇస్తోంది. మొన్నటికి మొన్న భారత్  వెళ్ళి పాక్ లోని ఉగ్ర శిబిరాల దుమ్ము దులిపితే ఒక్క దేశం కూడా మద్దతుగా పాక్ వైపు మాట్లాడలేదు. అదంతా మోడీ దౌత్య నీతి వల్లనే సాధ్యమైంది. మోడీ ఎపుడూ విదేశాల్లో ఉంటారని అన్న వారు నోళ్ళు ఇపుడైనా మూత పడాలి మరి. 


దారికి తెచ్చిన భారత్ :

pak,-india,-abhinandan

పాక్ చేతిలో బంధీగా ఉన్న భారత పైలెట్ అభినందన్ ను  ఎటువంటి షరతులు లేకుండా విడిపించుకున్న ఘనత మోడీదే మరి. కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మన పైలెట్ సేఫ్ గా మన వద్దకు వస్తున్నారుగా. సౌదీ రాజుతో పాటు, అమెరికా, చైనా మొత్తంగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇండియన్ పైలెట్ ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ ఒప్పుకుంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. రేపు పాకిస్థాన్ నుండి ఇండియాకు అభినందన్ ను పంపిస్తామని ప్రకటించాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తామేదో భయపడి అభినందన్ ను విడిచి పెడుతున్నట్లుగా భావించవద్దని ఇండియా పాకిస్థాన్ మద్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే విడిచి పెడుతున్నామని ప్రకటించాడు.

pak,-india,-abhinandan

అయితే అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తీవ్రంగా రావడం వల్లే విడుదల చేస్తున్నారంటూ ప్రపంచ మీడియా మొత్తం కోడై కూస్తోంది. మరి దీన్ని బట్టి మోడీ పాక్ మెడలు వంచారని అర్ధమవుతోందిగా. మోడీతో పెట్టుకోవడానికి పాక్ కూడా ఇపుడు జడుస్తోందనడానికి మచ్చుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఏది ఏమైనా క్షేమంగా తిరిగి వస్తున్న వీర యోధుడు అభినందన్ కి ఘన స్వాగతం పలకడానికి భారత్ మొత్తం సమాయత్తమవుతోంది.


pak,-india,-abhinandan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుని వదిలేసిన పవన్....!!
మోహన్ బాబుని కెలుకుతున్న శివాజీ...!!
పశ్చిమాన పొడిచేదెవరో...!!
ఒక మంత్రి, ఇద్దరు రాజులు....!!
విశాఖకు చిన్నమ్మ... మ్యాజిక్ రిపీట్...?
దండం పెడతానంటున్న బాబు...అర్ధమైపోతోందా...!!
పవన్ ఆస్తులు 52 కోట్లు.. అప్పులు 32 కోట్లు ....!!
విశాఖ తూర్పులో బిగ్ ఫైట్ ..!!
దిగుమతి సరుకే దిక్కా పవన్...!!
ఎన్నికల టైంలో చిరు అక్కడేనట మకాం...!!
అనకాపల్లి బెల్లం ఎవరికి..!?
బాలయ్య మల్టీ స్టారర్...మరో హీరో ఆయనేనా...!!
అమ్మగా అందాల నటి...!!
మాజీ జేడీ కోసమేనా ఇదంతా ..!?
భీమిలీ కోట కొట్టేదెవరు...?
జనసేనలో  అంతా డమ్మీలే....మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్...!
ఏపీని మొత్తం ఊడ్చేస్తారు...తస్మాత్ జాగ్రత్త  అంటున్న మాజీ అధికారి
గంటాను ఓడిస్తానంటున్న మాజీ మిత్రుడు...!!
చారిత్రక విరోధులను ఒకే చోట చేర్చి ఓడిస్తున్న టీడీపీ...!!
బొత్స బాగా బిజీ...ఈసారి కుమ్ముడేనా...!!
అచ్చెన్నా. వచ్చెనా.. !!
ప్రతి అడుగూ...గెలుపు లక్ష్యం..జగన్ కి ప్రతి చోటా ప్రజా నీరాజనం!
గాజువాక అంత ఈజీ కాదా...!!
విశాఖలో గెలిచినోడే రాజా...పవన్ అందుకేనా...!!
జగన్ని బతకనివ్వరా...మాజీ   మంత్రి షాకింగ్ కామెంట్స్...!!
భీమిలీ వీరుడు ఆయనట...!!
లేని శత్రువులతో బాబు యుధ్ధం...నమ్ముతారా...!!
రెండు సీట్లలో పోటీ... దేనికి సంకేతం...!?
జగన్ మార్క్ అభయం...!!
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్....!!
చీల్చే పార్టీగా జనసేన....!!
రావమ్మా.. విశాఖకు....మాలక్ష్మి ...!!
మొత్తానికి సాధించేశారుగా...!!
ఉత్తరాంధ్రలో  గెలుపెవరిదో...!!
విశాఖలో  వైసీపీకి 12 సీట్లు...!!
నంద్యాల ఉప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న జగన్!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.