Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:57 am IST

Menu &Sections

Search

బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేసిన బీఎస్ఎఫ్!

బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేసిన బీఎస్ఎఫ్!
బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేసిన బీఎస్ఎఫ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ను మ‌రికాసేప‌ట్లో వాఘా బోర్డ‌ర్ వ‌ద్ద భార‌త్‌కు పాక్ అప్ప‌గించ‌నున్న‌ది.  ఈ నేపథ్యంలో వాఘా స‌రిహ‌ద్దు వ‌ద్ద ప్ర‌తి రోజు నిర్వ‌హించే బీటింగ్ రిట్రీట్‌ను ఇవాళ ర‌ద్దు చేశారు. భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. 

ఇలాంటి పరిస్థితుల్లో బీటింగ్ రిట్రీట్ ను నిర్వహించడం కష్టమవుతుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సందర్శకులు వాఘా వద్దకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని చెప్పింది. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఓ సీనియ‌ర్ అధికారి .. అభినంద‌న్‌ను రిసీవ్ చేసుకుంటార‌ని అమృత్‌స‌ర్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ దుల్హ‌ర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. 


అభినందన్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు వాయుసేనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు భారతీయులు భారీ సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్నారు. కాగా, మిలటరీ ప్రోటోకాల్ నేపథ్యంలో తాను అభినందన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.


india-pakistan-beating-retreat-at-wagah-border-can
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!