Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:38 pm IST

Menu &Sections

Search

ధైర్యముంటే మోడీ,కేసీఆర్,జగన్ రాష్ట్రం నుంచి పోటీ చేయాలి : చంద్రబాబు

ధైర్యముంటే మోడీ,కేసీఆర్,జగన్ రాష్ట్రం నుంచి పోటీ చేయాలి : చంద్రబాబు
ధైర్యముంటే మోడీ,కేసీఆర్,జగన్ రాష్ట్రం నుంచి పోటీ చేయాలి : చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ, జగన్, కేసీఆర్ లపై మండి పడ్డారు.  డివిజన్ లేని మాయా జోన్ ప్రకటించి కుట్ర చేశారు. ఓట్ల కోసం దేశాన్ని పణంగా పెడుతున్నారు.   అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామంటున్నమోదీ..జగన్ తో ఎలా జతకట్టారు? అని అన్నారు.  ప్రదాని మోదీ  ఎన్నికల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

ధైర్యం ఉంటే కేసీఆర్, మోడీ..జగన్ రాష్ట్రంలో పోటీ చేయాలి అని అన్నారు చంద్రబాబు.  ఎపిని మరో బిహీర్ చేద్దామనుకుంటే ఆ కుట్రను సమర్థవంతంగా తిప్పి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఓట్లు తొలగించే వైసీపీ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. 

మోడీ, జగన్, కేసీఆర్ ముగ్గురూ ఒక్కటే..నేను చేసిన అభివృద్దిని ప్రజలు గమనిస్తున్నారు..నాయకులు అందుకే టీడీపీలో జాయిన్ అవుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  ప్రజల మనోభావాలకు తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం. 


pm-modi-ap-cm-chandrababu-naidu-kcr-ys-jagan-ap-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.