Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:32 pm IST

Menu &Sections

Search

ఇదేనా ప్రశాంతత అంటే ఇ్రమాన్ జీ? లేటెస్ట్ గా పది మందిని చంపేశారు

ఇదేనా ప్రశాంతత అంటే ఇ్రమాన్ జీ? లేటెస్ట్ గా పది మందిని చంపేశారు
ఇదేనా ప్రశాంతత అంటే ఇ్రమాన్ జీ? లేటెస్ట్ గా పది మందిని చంపేశారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శాంతి శాంతి అని పైకి చెప్పడం మాత్రమే పాకిస్తాన్ యొక్క నైజం అని మరొక్కసారి అర్ధం ఐపోయింది. తనదైన శైలి లో భారత్ జాగ్రత్తగా తన దేశాన్ని కాపాడుకుంటూ ఉంటె పాకిస్తాన్ మాత్రం కవ్వింపుల విషయం లో తెగబడుతూ నే ఉంది. పూంచ్ , రాజౌరీ లలో పాకిస్తాన్ ఇప్పుడు కాల్పులకి తెగ బడింది .ఈ కారణంగా 10 మంది వరకూ భద్రతా సిబ్బంది దారుణంగా చనిపోయారు.
pakisthan-abhinandan-indianarmy

వింగ్ కమాండర్ అభినందన్ భారత్ లోకి వచ్చిన 24 గంటలు కూడా పూర్తి అవ్వకుండా నే పాకిస్తాన్ ఇలా చెయ్యడం చాలా దారుణమైన విషయం . భారత స్థానిక స్థావరాలు, జనాల ఇళ్ళు ఇవన్నీ లక్ష్యం గా చేసుకుని పాకిస్తాన్ సరిహద్దుల్లో రెచ్చిపోవడం దురదృష్టకర విషయం. పాకిస్థాన్‌ చర్యలను విజయవంతంగా భారత్‌ బలగాలు తిప్పికొడుతున్నాయి.
pakisthan-abhinandan-indianarmy

ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.  అయితే ఇక్కడ తిప్పి కొట్టడం అంశం కాదు కానీ పైకి మాత్రం ప్రపంచం దృష్టి లో శాంతి దూత అంటూ కహానీలు చెబుతూ లోపల మాత్రం ఇలాంటి పైసాచికత్వానికి పాల్పడుతోంది పాకిస్తాన్.

pakisthan-abhinandan-indianarmy
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించడం సర్వ సాధారణం గా మారిపోయింది పాకిస్తాన్ కి. ధీటుగా మనవాళ్ళు తిప్పికొట్టగలరు కానీ అన్ని ఒప్పందాల నీ పాకిస్తాన్ పెడ చెవిన పెట్టడమే అన్నిటికంటే విసుగు వస్తున్న అంశం. 

pakisthan-abhinandan-indianarmy

ప్రపంచ శాంతి కోసం అంటూ కహానీలు చెప్పే ఇమ్రాన్ ఖాన్ ఇదేనా నీ నిజ స్వరూపం ? అంటున్నారు భారత దేశ జవాన్ లు !!


pakisthan-abhinandan-indianarmy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
About the author

Kranthi is an independent writer and campaigner.