Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 5:59 pm IST

Menu &Sections

Search

తెలంగాణలో ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!

తెలంగాణలో ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
తెలంగాణలో ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్థుతం టీడీపీ తెలంగాణ లో ఖాళీ అయిన పరిస్థితి. తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీ కి సరైనా నాయకత్వం కరువయ్యింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇద్దరు టీడీపీ నుంచి గెలిచారు. అది కూడా ఖమ్మం నుంచే. ఒకరు సండ్ర వెంకటవీరయ్య కాగా, రెండో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు. సండ్ర తెరాసలో చేరుతున్నారు. మెచ్చా కూడా ఆయన దారిలోనే నడుస్తారనే ప్రచారం సాగింది. ఈ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఇందులో భాగంగా జూ.ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.

telangana-tdp-junior-ntr

రాబోయే రెండేళ్లలో తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం వస్తుందని మెచ్చా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారని కూడా చెప్పారు. కాగా, 2012లోనే జూ.ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత వివాదం చెలరేగింది. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో లోకేష్ ఏపీకి ఉంటారని, తెలంగాణ బాధ్యతలు జూ.ఎన్టీఆర్‌కు అప్పగించాలనే వాదన తెరపైకి వచ్చింది. 


telangana-tdp-junior-ntr

ఓ సందర్భంగాలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తుండగా.. జూ.ఎన్టీఆర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అలాంటివి తెరపైకి తేవద్దనే విధంగా చంద్రబాబు వారికి సూచనలు చేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిణామాలు మారిపోయాయి. జూ.ఎన్టీఆర్ సోదరికి కూకట్‌పల్లి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఆమె పోటీ చేసి ఓడిపోయారు. సుహాసినికి టిక్కెట్ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య సయోధ్య కుదురుతుందనే వాదనలు వినిపించాయి. 

telangana-tdp-junior-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!