Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:46 pm IST

Menu &Sections

Search

పాపం.. ఆ చంద్రబాబుకు ఎవరూ చెప్పడం లేదా..?

పాపం.. ఆ చంద్రబాబుకు ఎవరూ చెప్పడం లేదా..?
పాపం.. ఆ చంద్రబాబుకు ఎవరూ చెప్పడం లేదా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం చంద్రబాబుకు పెద్దగా సినిమాలపై ఆసక్తి ఉండదు. కానీ ఇటీవల ఆయన ఓ సినిమా చూడమని పదే పదే జనాలను కోరుతున్నారు. ప్రత్యేకంగా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకూ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పాపం ఆయన గోల తట్టుకోలేక కొన్నిచోట్ల టీడీపీ నాయకులు సినిమాహాళ్లను బల్క్ గా బుక్ చేసి కార్యకర్తలను థియేటర్లకు తరలిస్తున్నారు.

chandrababu-mahanayakudu-shocking-breaking-vijayas


పాపం ఇంత చేస్తున్నా ఆ సినిమా థియేటర్లకు కరంటు ఖర్చులు కూడా రావడం లేదట. అంతగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందీ సినిమా.. కానీ ఆ విషయం చంద్రబాబుకు ఎవరూ చెబుతున్నట్టు లేదు. ఆయన ఇంకా ఈ అట్టర్ అట్టర్ ఫ్లాప్ మూవీని ప్రమోట్ చేయడం మానుకోవడం లేదు.

chandrababu-mahanayakudu-shocking-breaking-vijayas


చివరకు దీనిపై విపక్ష నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. మహా నాయకుడు సినిమా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరుతుండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా ఎద్దేవా చేశారువెన్నుపోటు చరిత్రను వక్రీకరించడానికి సినిమాలు తీసి జనాలను హింసించాలా అని ప్రశ్నించారు.

chandrababu-mahanayakudu-shocking-breaking-vijayas


మహానాయకుడు సినిమా చూస్తే తనేమిటో ప్రధానికి తెలుస్తుందట. మీ అవినీతి వివరాలన్నీ తన దగ్గరున్నాయని ప్రధాని చెప్పారు కదా. జనాలు నమ్మకే పోస్టర్ల ఖర్చులు కూడా రానంతగా అట్టర్ ఫ్లాప్ అయింది బాబూ!’ అంటూ విజయసాయి విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు ఆ మహానాయకుడు సినిమా గురించి మాట్లాడకుండా ఉండే.. ఆయన పరువు కాస్త మిగులుతుందేమో అని తలపట్టుకుంటున్నారు టీడీపీ నాయకులు.


chandrababu-mahanayakudu-shocking-breaking-vijayas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హిందూపూర్ వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ హీరోగా మార్చేసిందిగా..?
నాగ చైతన్య ముద్దుపై సమంత హాట్ కామెంట్..?
తండ్రిపైనే పోటీ చేస్తున్న కిషోర్‌ కూతురు..! ఆమె డిటైల్స్ తెలిస్తే...?
బాబు ఎంత చించుకుంటున్నా.. ఆ ఫీలింగ్ రావడం లేదుగా..?
జనసేనలో నాగబాబు చేరిక.. బలమా..? బలహీనమా..?
తెలుగుదేశంలో కలకలం రేపుతున్న సర్వే !?
అతనంటే పడి చచ్చిపోయేదాన్ని..!
వచ్చింది 143 ఓట్లు..? ఆయనకు టీడీపీ  టిక్కెట్ ఇస్తానంటోంది..?
సారీ చెప్పిన విజయ్‌ దేవరకొండ..?
టీడీపీ లీడర్ల టాప్ 9 ఫన్నీ మిస్టేక్స్‌..? వీళ్లేం నాయకులు బాబోయ్..?
నందిగాం సురేష్: జగన్‌ వై.ఎస్. సైన్యం మొదలైనట్లేనా..?
ఇదీ జగనంటే: జగన్‌ను ఎదిరించినోళ్లకి కూడా వైసీపీనే దిక్కయ్యిందా..?
రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ గెలుస్తాడా.. సర్వే ఏం చెబుతోంది..?
చంద్రబాబు తన జీవితంలో చేసిన 5 పెద్ద పొరపాట్లు ఇవే..?
టీడీపీకి ఓటేస్తే కమ్మ రాజ్యానికి వేసినట్టేనా..?
# RRRకు ఫ్యాన్స్ పెడుతున్న పేర్లు చూడండి..
బాబు కియా షాక్..!  ఎన్నికల ముందు ప్లాంట్ మూసివేత..?
నటనకు గుడ్ బై చెప్పనున్న సమంత..?
బాబుకు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు..? ఇండిపెండెంట్లుగా పోటీ..?
పేరున్న హీరోయినే.. రూ.5 లక్షలు హోటల్ బిల్లు కట్టకుండా జంప్ ..?
బైరెడ్డి ఎక్కడ..?
అతడి బిగి కౌగిట్లో నిత్యామీనన్.. క్లారిటీ ఇచ్చిన నటి.?
పెళ్లయిన రెండో రాత్రే గొడవ.. స్వాతి నాయుడి మొగుడి కష్టాలు..?
సినీ గ్లామర్ కేరాఫ్‌ వైసీపీ..!
టైమ్స్ నౌ- వీఎంఆర్ సర్వే.. జగన్ హవా మామూలుగా లేదుగా..?
కేటీఆర్‌కు సీన్ అర్థమైంది.. జగన్ కోసం మాట మార్చేశారు ?
జగనన్నా..! సీఎం కుర్చీ నువ్వే ఎక్కుదువు గాని.. కాస్త ఆగన్నా..?
ఆయన తమన్నాతో.. తప్పుగా ప్రవర్తించలేదంట..!? బలవంతం చేయలేదట..!
కొత్త పార్టీ పెడతానంటున్న కేసీఆర్..?
జగన్‌ కు అధికారం అందించే.. 5 ప్రధాన అంశాలు ఇవే..?
100 నియోజక వర్గాల సర్వే : జనసేన జాతకమిదిగో...?
దూకుడు పెంచిన చంద్రబాబు..?
రాఘవేంద్రరావు బి.ఎ. సెంటిమెంట్ వెనుక అసలు కథ ఇదీ...?
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
ఫుల్ లెంగ్త్‌ విలన్‌గా నాని..?
మోడీకి ఉర్దూపై ప్రేమ పుట్టుకొచ్చింది.. అందుకేనా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..