Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 10:48 am IST

Menu &Sections

Search

ఎనిమిది లక్షల మంది ఓట్లతో చెలగాటం?

ఎనిమిది లక్షల మంది ఓట్లతో చెలగాటం?
ఎనిమిది లక్షల మంది ఓట్లతో చెలగాటం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 
ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ఓటర్ల జాబితా .. ఓటర్ల డేటా విషయం లో రగడ ముదిరిపోతోంది . ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షం vs అధికార పక్షం గొడవ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. అయితే ఈ గాలివాన నేరుగా హైదరాబాద్ లో కురవడం విశేషం గా చెప్పాలి.
andhrapradesh-chandrbaabu-itgrid-telanganapolice

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని నేరుగా ఎదిరించే ప్రయత్నం లో భాగంగా విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కొందరు ఐటీ హెడ్ లని అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా దీనిమీద చంద్రబాబు స్పందన ఆసక్తికరంగా ఉంది .. మా డేటాను మేం కాపాడుకోగలమని వ్యాఖ్యానించారు.
andhrapradesh-chandrbaabu-itgrid-telanganapolice

డేటా అప్ డేట్ చేస్తుంటే దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ నియంతలాగా ప్రవర్తిస్తే సిపెంట్ గా ఉందాం అని రిప్లయ్ ఇచ్చారు బాబు. అయితే చంద్రబాబు దాదాపు ఎనిమిది లక్షల మంది ఓటర్ల తో చెలగాటం ఆడడం అత్యంత దారుణం అనీ - వారి డేటా ని హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవాళ్ళకి అప్పజెప్పడం ఏంటి అనీ ప్రశ్నిస్తున్నారు చాలామంది.
andhrapradesh-chandrbaabu-itgrid-telanganapolice
పైగా అమరావతి అభివృద్ధి , ఐటీ సెక్టార్ వైజాగ్ లో గొప్పగా వెలిగిపోతోంది అని చెప్పుకునే బాబు హైదరాబాద్ కేంద్రంగా ఇలా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల డేటా రిస్క్ లో పెట్టడం దారుణమైన విషయం అని విశ్లేషకులు కూడా ఆరోపిస్తున్నారు. 


andhrapradesh-chandrbaabu-itgrid-telanganapolice
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎలక్షన్ 2019 : కృష్ణా : నూజివీడులో వైసీపీ కి అన్నీ ప్లస్సులే !
అందుకే జగన్ వైపు నిలబడ్డాను : కొడాలి నాని
వల్లభనేని వంశీ కౌంటర్ ఇస్తే ఇలా ఉంటది..!
ఎలక్షన్ 2019 : కృష్ణా : గన్నవరంలో టీడీపీ కి ఎదురుందా?
ఎలక్షన్ 2019 : పశ్చిమ గోదావరి : భీమవరంలో పవన్ కు అంత ఈజీ కాదు!
పవన్ పై పోసాని ఫైర్..!
ఎలక్షన్ 2019 : జగన్ అఫిడవిట్ కాదు, ముందు పవన్ ది చూడండి !
చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారు.: సీ రామచంద్రయ్య
పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన భీమవరం గ్రంధి శ్రీనివాస్..!
టీడీపీ కి రాబోతున్న ఓటమికి కారణం అదేనా..?
ఎలక్షన్ 2019 : కుర్చీలాట ఆడిన అలీ కోల్పోయినదేమిటి?
జగన్ ని చంద్రబాబు ఏమన్నారో చూస్తే షాక్ అయిపోతారు.?
పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు
ఎలక్షన్ 2019 : తూర్పు గోదావరి : తునిలో యనమల హ్యాట్రిక్ పరాజయాలు తప్పించుకునేనా ?
జగన్ పై పవన్ చేస్తున్నా కామెంట్లను ప్రజలు నమ్ముతారా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : నాని మరియు దేవినేని మధ్య ఆసక్తికర పోరు
బెజవాడ రౌడీయిజం గుడివాడలో చూపించే దమ్ము ఉందా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : బందరులో అందరివాడు అనిపించుకునేది ఎవరు ?
పసుపు-కుంకుమ టీడీపీని బతికించేనా?
బాబోరు పవన్ ని పల్లెత్తు మాట అనడం లేదేంటీ?
అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను సాక్షాలతో సహా సీఈసీ కి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి…!
రోడ్డెక్కిన మోహన్ బాబు!
మంగళగిరిలో కామెడీ ప్రచారం..!
నామినేషన్లే నామినేషన్లు : ముహూర్తమా మజాకానా!
ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ ఆల్ ఫ్రీ?: చంద్రబాబు
ఈ సిట్ మాకొద్దు బాబోయ్ : వైఎస్ సునిత
చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
జగన్ నామినేషన్: దద్దరిల్లిన పులివెందుల..!
నమ్మినవారే చంపేశారా?
ఓ రేంజ్ లో చింతమనేనికి రిల్ వేసిన జగన్..!
వైసీపీలో కొందరు సీనియర్లకు దక్కని సీట్లు..!
బాబు పై మాజీ ఎమ్మెల్యే గరం..గరం!
ఎలక్షన్ 2019: అనంతపూర్ : రాయదుర్గంలో తెదేపాకు తిరుగుందా?
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రసవత్తరంగా మారిన ఆంధ్రా రాజకీయం..!
ఎలక్షన్ 2019 : బాబునే బెదిరిస్తున్న శ్రీశైలం తెదేపా క్యాండిడేట్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తిరుపతి లో ఈ సారి వెంకన్న అనుగ్రహం ఎవరికో ?
About the author

Kranthi is an independent writer and campaigner.