Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:41 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : డేటా చోరి స్కాం- చంద్రబాబు సక్సెస్సయ్యారా ?

ఎడిటోరియల్ : డేటా చోరి స్కాం- చంద్రబాబు సక్సెస్సయ్యారా  ?
ఎడిటోరియల్ : డేటా చోరి స్కాం- చంద్రబాబు సక్సెస్సయ్యారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అవును క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. డేటాచోరీ కేసు దర్యాప్తు కోసం తెలంగాణా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే సిట్ ఏర్పడిందో దాంతోనే కేసు తీవ్రత నీరుగారిపోయిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఏ అంశంపై ప్రభుత్వం సిట్ వేసినా సకాలంలో కేసు దర్యాప్తు పూర్తయి దోషులు బయటపడిన దాఖల్లాల్లేవు. అందులోను ఎన్నికల సమయంలో సిట్ విచారణ అంటే మామూలు విషయం కాదు. కాబట్టి డేటా చోరీ కేసు విచారణను కూడా పక్కదారి పట్టించటంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లే.

 data-theft-scam-chandrababu-ys-jagan-kcr-ktr-vote-

కోట్లాది ఏపి ప్రజల వ్యక్తిగత వివరాలు ఐటి గ్రిడ్స్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీకి చంద్రబాబునాయుడు అండ్ కో అప్పనంగా ఇచ్చేశారని బయటపడింది. దాంతో చంద్రబాబుతో పాటు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తగులు కోవటం ఖాయమని అందరికీ అర్ధమైపోయింది. ఎప్పుడైతే కేసు తీవ్రత తన మెడకు చుట్టుకుంటుందని అర్ధమైపోయిందో వెంటనే ఆ కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేశారు చంద్రబాబు.

 data-theft-scam-chandrababu-ys-jagan-kcr-ktr-vote-


గతంలో బయటపడిన ఓటుకునోటు కేసులో కూడా అచ్చంగా ఇదే విధంగా వ్యవహరించారు చంద్రబాబు. ఓటుకునోటు కేసు విచారణను ముందుకు సాగనీయకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి తెలంగాణా ప్రభుత్వంపై కేసులు పెట్టటం ద్వారా తెలంగాణా ప్రభుత్వం తనపైకి రాకుండా చూసుకున్నారు.  ఎప్పుడైతే రెండు ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి కేసులు పెట్టుకున్నారో వెంటనే కేంద్రం తరపున ముఖ్యులు జోక్యం చేసుకుని మధ్యస్తం చేశారు. దాంతోనే రాత్రికి రాత్రి చంద్రబాబు హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారు.

 data-theft-scam-chandrababu-ys-jagan-kcr-ktr-vote-

అయితే ఇపుడు చంద్రబాబు ఏపిలోనే ఉన్నారు కాబట్టి తెలంగాణా పోలీసులపై ధైర్యంగా కేసు పెట్టగలిగారు. అంతమాత్రాన చంద్రబాబు చేస్తున్నది ఒప్పా ? తప్పా ? అన్నది ఇక్కడ అప్రస్తుతం. తాను చేస్తున్నది తప్పని చంద్రబాబుకు తెలుసు. కాకపోతే కేసులో తగులుకోకుండా బయటపడాలంటే ఎదురుదాడి చేయటం ఒకటే మార్గమని చంద్రబాబుకు బాగా తెలుసు. కాబట్టి సిట్ దర్యాప్తు ఇప్పట్లో తేలేది కాదు.

 data-theft-scam-chandrababu-ys-jagan-kcr-ktr-vote-

ఎందుకంటే, సిట్ దర్యాప్తుకు కాలపరిమితి ఏమీ విధించలేదు. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎంత బిజీగా ఉంటారో కెసియార్ కూడా అంతే బిజీగా ఉంటారు. కాబట్టి ఈ పరిస్దితుల్లో సిట్ దర్యాప్తు వల్ల అయ్యేది లేదు పోయేది లేదు. కాకపోతే రేపటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ఏమవుతుంది ? గిలిస్తే ఏమవుతుంది ? అన్నది ప్రశ్న.


data-theft-scam-chandrababu-ys-jagan-kcr-ktr-vote-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ స్ధాయి ఏంటో తెలిసిపోయింది
ఎడిటోరియల్ : ఓటుకు కనీసం 2,000 ఎదురుచూసతున్న ఆంధ్ర ప్రజకు అభివృద్ది అడిగే హక్కు ఉందా ?
బద్దలైన కుట్ర..గోరంట్లకు లైన్ క్లియర్
ఎడిటోరియల్ :  పలమనేరులో బ్రహ్మరధం..మంత్రి పరిస్ధితేంటి ?
ఎడిటోరియల్ : హిందుపురంలో గెలుపుకు టిడిపి కుట్ర మొదలుపెట్టిందా ?
వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత
ఎడిటోరియల్ : హిందుపురంలో టిడిపి చేతులెత్తేస్తోందా ?
ఎడిటోరియల్ : మంగళగిరిలో సిరిసిల్ల చే'నేత’లా ?
ఎడిటోరియల్ : మూడో వికెట్ డౌన్.. టిడిపిలో కొత్త ట్రెండ్
ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కు ఆళ్ళ సవాల్..అత్యంత ఖరీదైన నియోజకవర్గం ఇదేనా ?
రెండు చోట్ల నుండి పవన్ పోటీ..చాలా కాలం తర్వాత
ఎడిటోరియల్ : పవన్ ను గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు మీదేనా ?
ఎడిటోరియల్ : టైమ్స్ నౌ సంచలనం-వైసిపిదే ప్రభంజనం..దీన్ని నమ్ముకుంటే గోవింద !
ఎడిటోరియల్ : ఇటువంటి అభ్యర్ధులను టిడిపిలో ఊహించగలమా ?
ఎడిటోరియల్ : టిడిపి, జనసేన మధ్య క్విడ్ ప్రోకో..ఇదే నిదర్శనమా ?
టిడిపిలో రెండో వికెట్ డౌన్
వివేకా హత్య కేసులో అక్రమసంబంధం కోణం?
ఎడిటోరియల్ : జగన్ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఎడిటోరియల్ : జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
ఎన్నికల శంఖారావం ఇంత చప్పగానా ?
ఎడిటోరియల్: చంద్రబాబుకు షాక్ తప్పదా ? ఆదాల ఏం చేశారో తెలుసా ?
ఎడిటోరియల్ : ఎన్నికలపై వివేకా హత్య ప్రభావం ఎంతుంటుంది ?
బ్రేకింగ్ : టిడిపి అభ్యర్ధిపై కాల్పులు..వేటకొడవళ్ళతో దాడులు
ఎడిటోరియల్ : టిడిపి ఎదురుదాడి ఊహించిందే..వైఎస్ కుటుంబం పనేట
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.