Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 12:35 am IST

Menu &Sections

Search

ఏపీ డేటా లీకేజ్ కేసు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!

ఏపీ డేటా లీకేజ్ కేసు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!
ఏపీ డేటా లీకేజ్ కేసు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ డేటా లీకేజ్ కేసు విషయమై ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల ముందు ఈ విషయాన్ని సంచలనం సృష్టించే విధంగా ఎవరు కూడా తగ్గకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

tdp-ysrcp-data

ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టిడిపి మాత్రం ఇది టీఆర్ఎస్ వైఎస్సార్సీపీ పార్టీలు కలిసి ఎన్నికల ముందు టిడిపి పార్టీ ఎన్ని ప్రజల ముందు అపహాస్యం చేయాలని చేస్తున్నారు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

tdp-ysrcp-data

ఈ క్రమంలో ఏపీ డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డేటా చోరీ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

tdp-ysrcp-data

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంచార్జ్‌గా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు. స్టీఫెన్ రవీంద్రతో పాటు, సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవి కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ కానుంది. డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు సంబంధించి ప్రత్యేక చాంబర్ కేటాయించారు.


tdp-ysrcp-data
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెన్సేషనల్ న్యూస్ : ఒకరిద్దరు కాదు 1100 మంది నాయకులు జగన్ పార్టీలోకి
KA పాల్ ని ఉతికిఅరేసిన జగన్
ఎలక్షన్ 2019 : ఇలా జరిగితే నాగబాబుకి ఇంక తిరుగుండదు !
ఎలక్షన్ 2019 : జగన్ పైన ఎందుకంత కక్ష ?
ఎలక్షన్ 2019 : కృష్ణా : నూజివీడులో వైసీపీ కి అన్నీ ప్లస్సులే !
అందుకే జగన్ వైపు నిలబడ్డాను : కొడాలి నాని
వల్లభనేని వంశీ కౌంటర్ ఇస్తే ఇలా ఉంటది..!
ఎలక్షన్ 2019 : కృష్ణా : గన్నవరంలో టీడీపీ కి ఎదురుందా?
ఎలక్షన్ 2019 : పశ్చిమ గోదావరి : భీమవరంలో పవన్ కు అంత ఈజీ కాదు!
పవన్ పై పోసాని ఫైర్..!
ఎలక్షన్ 2019 : జగన్ అఫిడవిట్ కాదు, ముందు పవన్ ది చూడండి !
చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారు.: సీ రామచంద్రయ్య
పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన భీమవరం గ్రంధి శ్రీనివాస్..!
టీడీపీ కి రాబోతున్న ఓటమికి కారణం అదేనా..?
ఎలక్షన్ 2019 : కుర్చీలాట ఆడిన అలీ కోల్పోయినదేమిటి?
జగన్ ని చంద్రబాబు ఏమన్నారో చూస్తే షాక్ అయిపోతారు.?
పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు
ఎలక్షన్ 2019 : తూర్పు గోదావరి : తునిలో యనమల హ్యాట్రిక్ పరాజయాలు తప్పించుకునేనా ?
జగన్ పై పవన్ చేస్తున్నా కామెంట్లను ప్రజలు నమ్ముతారా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : నాని మరియు దేవినేని మధ్య ఆసక్తికర పోరు
బెజవాడ రౌడీయిజం గుడివాడలో చూపించే దమ్ము ఉందా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : బందరులో అందరివాడు అనిపించుకునేది ఎవరు ?
పసుపు-కుంకుమ టీడీపీని బతికించేనా?
బాబోరు పవన్ ని పల్లెత్తు మాట అనడం లేదేంటీ?
అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను సాక్షాలతో సహా సీఈసీ కి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి…!
రోడ్డెక్కిన మోహన్ బాబు!
మంగళగిరిలో కామెడీ ప్రచారం..!
నామినేషన్లే నామినేషన్లు : ముహూర్తమా మజాకానా!
ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ ఆల్ ఫ్రీ?: చంద్రబాబు
ఈ సిట్ మాకొద్దు బాబోయ్ : వైఎస్ సునిత
చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
జగన్ నామినేషన్: దద్దరిల్లిన పులివెందుల..!
నమ్మినవారే చంపేశారా?
ఓ రేంజ్ లో చింతమనేనికి రిల్ వేసిన జగన్..!
వైసీపీలో కొందరు సీనియర్లకు దక్కని సీట్లు..!
బాబు పై మాజీ ఎమ్మెల్యే గరం..గరం!
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED