Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 7:12 pm IST

Menu &Sections

Search

ఓటు కు నోటు కేసులో దక్కన్ క్రానికల్ కు చిక్కిన మరో వీడియో టేప్

ఓటు కు నోటు కేసులో దక్కన్ క్రానికల్ కు చిక్కిన మరో వీడియో టేప్
ఓటు కు నోటు కేసులో దక్కన్ క్రానికల్ కు చిక్కిన మరో వీడియో టేప్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నారా చంద్రబాబు నాయుడు నేరస్తుడు కాదా! ఆయన మీద నేరాలు ఋజువు అవుతాయా? మూడేళ్ళ క్రితం జగ మంతా టెలివిజన్ల ద్వారా వీక్షించిన ఓటు కు నోటు అనే నేఱకథ ఇంకా జీడిపాకంలా సాగుతూనే ఉంది. ఈ ధర్మభూమిలో అన్యాయం కళ్ళకు కనపడ్డా ఇంకా ఏదో విచారణలమీద విచారణలు చేస్తూ ఉంటూనే ఉంటారు. అయితే రోజుకో సాక్ష్యం బయటపడ్డా ఎందుకో ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. 


తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక దక్కన్ క్రానికల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాన్ని సంపాదించింది. తాజాగా ఆ పత్రిక మొదటి పేజీలో దీన్ని ప్రచురించింది. ఇది జరిగి మూడేళ్ల తర్వాత డెక్కన్ క్రానికల్ తాజాగా ఈ కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రా ల్లోనే తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో పదకొండు నిమిషాల మరో వీడియో టేపు తమకు దొరికిందని, అందు లోని వివరాలను ప్రచురించింది. ఈ పద కొండు నిమిషాల వీడియోలో రేవంత్ రెడ్డి - స్టీఫెన్ సన్ - సెబాస్టియన్ ల మధ్య జరిగిన సంభాషణలున్నాయి. ఈ వీడియోలో చాలాసార్లు బాబు అన్న పదాన్ని ముగ్గురు వాడడం గమనార్హం. ముందుగా రేవంత్ రెడ్డి సంభాషణ కొనసాగింది. 
ap-news-telangana-news-cash-for-vote-case-dc-new-e

తెలంగాణలో ఇబ్బంది వస్తే ఏపీ లో ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం ఇస్తారని రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ కు హామీ ఇచ్చినట్టు వీడియో లో ఉందని పత్రిక పేర్కొంది. ఈ విషయంలో చంద్రబాబును ఒప్పిస్తానని రేవంత్ రెడ్డి అన్నట్టు పత్రిక తెలిపింది. చంద్రబాబు స్టీఫెన్ సన్ ను కొనేందుకు మూడున్నర కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీక రించారని, కానీ తానే ₹ 5.00 కోట్లకు పెంచానని స్టీఫెన్ సన్ తో సెబాస్టియన్ చెప్పినట్టు పత్రికలో వివరించారు.
ap-news-telangana-news-cash-for-vote-case-dc-new-e
కేసీఆర్ ప్రభుత్వం చంద్రబాబు మోసాన్ని బయట పెట్టేందుకు స్టీఫెన్ సన్ ను పావుగా వాడి ఓటుకు నోటు స్కాంను అప్పట్లో బయటపెట్టడం దేశవ్యాప్తంగా సంచలనమైం ది.ఈ వీడియోలతో చంద్రబాబు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అలాంటిదే మొత్తం వీడియో లీక్ కావడం, దాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ ప్రచురించడం హాట్-టాపిక్ గా మారింది. ఏపీ లో ఎన్నికల నేపథ్యంలోనే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.  
 
ap-news-telangana-news-cash-for-vote-case-dc-new-e
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నాయకులకు మతేమైనా భ్రమించిందా? దేశ రక్షణతో ఆటలా?
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
ఉత్తరప్రదేశ్ ను గెలిచేవాడే డిల్లీకి చక్రవర్తి- మరి బిజేపి పరిస్థితి-ఒక విశ్లేషణ
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత-భారత ఫైటర్ జెట్స్ మోహరింపు-మాయమైన పాక్ నేవీ
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
About the author