Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

టీడీపీ అధికారిక వెబ్‌-సైట్‌ ఎందుకు క్లోజైంది? "ఎర్రర్-1016" కనిపిస్తుంది.

టీడీపీ అధికారిక వెబ్‌-సైట్‌ ఎందుకు క్లోజైంది? "ఎర్రర్-1016" కనిపిస్తుంది.
టీడీపీ అధికారిక వెబ్‌-సైట్‌ ఎందుకు క్లోజైంది? "ఎర్రర్-1016" కనిపిస్తుంది.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న IT Grids కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుపై సైబరాబాద్, హైదరాబాద్‌ రెండు కమిషనరేట్లలోనూ కేసులు నమోదైన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసింది. 
ap-news-telangana-news-it-grids-dakavaram-ashok-cl
అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాం "లావా" వలె విస్పోటనం మవుతూ ఉంటే - అధికార పార్టీపై ఆరోపణల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే "ఎర్రర్‌-1016" చూపిస్తోంది. టీడీపీ సేవా మిత్ర యాప్‌ తయారీ సంస్థ "ఐటీ గ్రిడ్స్‌ సంస్థ" పై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. 

ఈ నేపథ్యంలో టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ www.telugudesam.org షట్‌-డౌన్‌ కావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సేవా మిత్ర సమాచారం బయటపడ కుండా ఉండేందుకే వెబ్‌ సైట్‌ను మూసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఆన్‌ లైన్‌ సభ్యత్వాన్ని హఠాత్తుగా నిలిపివేశారు.

ap-news-telangana-news-it-grids-dakavaram-ashok-cl
మంత్రి నారా లోకేశ్‌తో "ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌" కు సత్సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. ఏకంగా లోకేశ్‌ తో కలిసి ఆయన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయం, ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారుల ప్రక్కన కూర్చొని దర్జాగా మాట్లాడుతుండటం బయటపడింది. గుట్టు రట్టు కావడంతో ఏపి అధికారుల్లో ఆందోళన మొదలైంది. 
ap-news-telangana-news-it-grids-dakavaram-ashok-cl
మరో వైపు ఐటీ గ్రిడ్స్‌, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించడం - అందుకోసం  రాష్ట్ర ఉన్నతాధికారులు ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ ఫైళ్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటా-చోరీ కేసులో అన్నివైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బయట పడేందుకు అన్నీ రకాలుగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. 
ap-news-telangana-news-it-grids-dakavaram-ashok-cl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేశ రక్షణతో రాజకీయాలు చేస్తున్న యుపి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాం గోపాల్ యాదవ్-
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
ఉత్తరప్రదేశ్ ను గెలిచేవాడే డిల్లీకి చక్రవర్తి
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత-భారత ఫైటర్ జెట్స్ మోహరింపు-మాయమైన పాక్ నేవీ
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
About the author