Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:22 am IST

Menu &Sections

Search

ఏం మాట్లాడుతున్నావు శివాజీ : చంద్రబాబు ను కాపాడటానికి వచ్చావా ..!

ఏం మాట్లాడుతున్నావు శివాజీ : చంద్రబాబు ను కాపాడటానికి వచ్చావా ..!
ఏం మాట్లాడుతున్నావు శివాజీ : చంద్రబాబు ను కాపాడటానికి వచ్చావా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినీ నటుడు శివాజీ గారికి సినిమా అవకాశాలు దాదాపుగా ఆగిపోయాయి. ఇతనికి పిలిచి అవకాశాలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే రాష్ట్ర రాజకీయాలను కాపాడటానికి వచ్చాను అంటూ మీడియా ముందు రెచ్చిపోవటం ఇతని గారికి బాగా అలావాటు. ఒక మీడియా అధినేత అండతో ఇతని వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. గరుడ పురాణం అంటూ ఒక కథను అల్లి రాష్ట్రాన్ని కాపాడండి అంటూ చేసిన ఓవర్ యాక్షన్ మనకు ఇంకా గుర్తు ఉండే ఉంటుంది. 

sivaji-press-meet-chandra-babu-tdp-jagan-ysrcp

 అయితే  డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు టీడీపీకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ వ్యవహారం లో టీడీపీ అడ్డంగా బుక్ అవ్వటంతో కక్కలేక మింగ లేక ఉంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అసలు గుట్టును బయటపెట్టింది. ఇక ఇతర రాజకీయ పరిణామాలు కూడా తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ గానే మారాయి.ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం గ్రాఫ్ చాలా వరకూ కుంగిపోతోందని సమాచారం.

sivaji-press-meet-chandra-babu-tdp-jagan-ysrcp

ఇదే అదునుగా భావించి చంద్ర బాబు .. హీరో శివాజీని దింపినట్టు క్లియర్ గా అర్ధం అవుతుంది. శివాజీ గారు మీడియా ముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదని , జగన్ మంచోడు కాదని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. అదే పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ కు భయపడాలా ... అంటూ పచ్చ బ్యాచ్ పురాణం ఎత్తుకున్నాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ డేటా లీక్ వ్యవహారం లో టీడీపీ అడ్డంగా బుక్ అయ్యి డామేజ్ కంట్రోల్ అవ్వటం తో ఇలా పెయిడ్ పొలిటిషన్ శివాజీ ని రంగంలోకి దింపింది.  

sivaji-press-meet-chandra-babu-tdp-jagan-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite