Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:50 am IST

Menu &Sections

Search

తెరపైకి మళ్ళీ వచ్చేశాడు శివాజి..ఐటి గ్రిడ్స్ స్కాం మిథ్యట

తెరపైకి మళ్ళీ వచ్చేశాడు శివాజి..ఐటి గ్రిడ్స్ స్కాం మిథ్యట
తెరపైకి మళ్ళీ వచ్చేశాడు శివాజి..ఐటి గ్రిడ్స్ స్కాం మిథ్యట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హాస్యనటుడు శివాజీ చౌధరి మళ్ళీ తెరపైకి వచ్చాడు. చంద్రబాబునాయుడు ఎప్పుడు ఇబ్బందుల్లో పడినా వెంటనే ప్రత్యక్షమయ్యే వాళ్ళల్లో శివాజీ కూడా ఒకడు. అందుకనే కొంతకాలంగా ఎక్కడా కనబడని శివాజీ హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. రావటం రావటంతోనే చంద్రబాబును వెనకేసుకుంటూ వచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కెసియార్, జగన్, మోడి ఏకమయ్యారంటూ ఒకటే ఊదరగొట్టారు. ఐటి గ్రిడ్స్ అనేది అంత ఒట్టి భూటకమంటూ మాట్లాడారు.

 

చంద్రబాబును దెబ్బకొట్టడమే కెసియార్ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. శివాజీ చెబుతున్నదేమిటంటే అసలు ఐటి గ్రిడ్స్ కంపెనీయే లేనట్లు, 3.5 కోట్ల ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ జరగలేదని, తెలంగాణా పోలీసులు చెప్పిందంతా అబద్ధమని అంటున్నాడు. చంద్రబాబును చక్రబంధంలో ఇరిక్కించేందుకే కెసియార్ కుట్రపన్నుతున్నట్లు తేల్చేశారు.  డేటా చోరి స్కాంలో చంద్రబాబు పాత్ర లేదని శివాజీ తేల్చేశాడు కాబట్టి  తెలంగాణా ప్రభుత్వం సిట్ ను రద్దు చేసేయొచ్చు.

 

తెలంగాణా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందంటేనే చంద్రబాబును దొంగగా చిత్రీకరించేందుకే అని కూడా చెప్పేశారు.  తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబును దొంగగా చిత్రీకరించకుండా ఇంకెలా చిత్రీకరిస్తుంది ? అంటూ అమాయకంగా ప్రశ్నించేశాడు. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబే బెస్ట్ అని కితాబు కూడా ఇచ్చేశారు. రెండేళ్ళ తర్వాత ఇతర ప్రాంతాల నుండి ఏపిలోకి వలసలు మొదలవుతాయంటూ ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు.

 

చంద్రబాబే బెస్ట్ అని కూడా అనేశారు. హైదరాబాద్ లో ఆంధ్రోడంటే భయపడుతూ బతకాలా ? అంటూ నిలదీశారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులంతా పాకిస్తాన్ వాళ్ళలాగ ఉండాలా ? అని ఎందుకు ప్రశ్నించాడో అర్ధం కావటం లేదు. హైదరాబాద్ లోని సీమాంధ్రులపై ఎవరూ దాడులు చేయటం లేదే ? ఆ మాటకొస్తే ఏపిలోనే ఏపి జనాలపై టిడిపి నేతలే దాడులు చేస్తున్నారు.  మొత్తానికి ఐటి గ్రిడ్స్ స్కాం వెలుగు చూసిన వారం తర్వాత తెరపైకి వచ్చిన హాస్యనటుడు చంద్రబాబును పొగిడేస్తు, కెసియార్ కు ఛాలెంజ్ చేస్తు, ఏపి జనాలకు అభయహస్తం ఇచ్చేశారు.


cine-comedian-sivaji-chowdhary-chandrababu-ys-jaga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చెంపలేసుకున్న చంద్రబాబు
కెసియార్ కు పెద్ద షాక్
జగన్ ముందు చేతులెత్తేసిన చంద్రబాబు
రూటు మార్చిన చంద్రబాబు
భయపడే ప్రచారానికి వెళ్ళలేదా ?
కేంద్రంతో విభేదించి నష్టపోయాం..మరీ ఇన్ని అబద్ధాలా ?
చంద్రముఖిలా మారిపోయారా ?
భవిష్యత్తుపై జగన్ మాస్టర్ ప్లాన్
మందుబాబులకు కొత్త అనుభూతి...క్యాప్సూల్ విస్కీ
పిచ్చి ముదిరిపోతోందా ? చంద్రబాబు హ్యాపీ
మెఘా ఛైర్మన్ ఇంటిపై ఐటి దాడులు..పోలవరమే కారణమా ?
ఈ 15న నెల్లూరు ఏం జరగబోతోంది ? పెరిగిపోతున్న టెన్షన్
అమరావతి స్పూర్తిని చంపేసిందెవరు ?
దేవినేని అస్సలు తట్టుకోలేకపోతున్నారా ?
జగన్ ను కాపీ కొడుతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
దగ్గుబాటికి జగన్ ఫైనల్ వార్నింగ్ ?
టిడిపి భవిష్యత్తు ఇంతేనా ?
నోటి దురద తీర్చేసుకుంటున్నారా ?
చంద్రబాబుకు షాక్ తప్పదా ?
ఈ పథకంతో ఇమేజి పెరిగిపోవటం ఖాయం
దగ్గుబాటికి టైం వచ్చేసిందా ?
ఎంఎల్ఏల మధ్య పంచాయితీలు చేయకూడదా ?
ఆర్టీసీతో తల గోక్కుంటున్నారా ?
హై కోర్టు దెబ్బకు చంద్రబాబుకు దిమ్మతిరిగిందా ?
బ్రేకింగ్ న్యూస్ : పోలవరం అవినీతిపై విచారణకు హై కోర్టు ఆదేశం
పెయిడ్ ఆర్టిస్టుల గోలేంట్రా బాబూ...........
అలర్టుగా ఉండకపోతే ఇబ్బందులే
చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్
చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయిందా ?
జగన్ నిర్ణయంపై మండిపోతున్న జనాలు
ఖాతాదారులకు ఎస్ బిఐ బంపర్ ఆఫర్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.