Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

హైదరాబాద్‌లో నిర్భయ తరహా దారుణం..!

హైదరాబాద్‌లో నిర్భయ తరహా దారుణం..!
హైదరాబాద్‌లో నిర్భయ తరహా దారుణం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కామాంధులు ఎక్కడబడితే అక్కడ యువతులపై, మహిళలపై, చిన్నారులపై లైంగిక, అత్యాచారాలు..హత్యలకు పాల్పపడుతున్నారు.  ఇలాంటి దాడులుపై మహిళా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు ఎన్ని దర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కఠిన చట్టాలు తీసుకు రావడం లేదు.  నిర్భయ తరహా దాడులు ఇప్పటి వరకు ఎంతో మంది యువతులపై జరుగుతూనే ఉన్నాయి.  సౌదీ దేశాల్లో తరహా కఠిన చట్టాలు లేకపోవడంతో కామాందులు నేరం చేసిన కొంత కాలానికే బయటికి రావడం మరోసారి రెచ్చిపోవడం జరుగుతుంది. 

తాజాగా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పదహారేళ్ల బాలికపై బ్లేడ్లతో తీవ్రంగా దాడి చేసి వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో నగ్న దృశ్యాలను రికార్డు చేశాడో బాలుడు..ఆ తర్వాత పలుమార్లు బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ దోమలగూడ మైసమ్మబండకు చెందిన ఓ కారు డ్రైవర్ కుమార్తె పదహారేళ్ల బాలిక ఘట్ కేసర్ లో డిప్లొమో ఫస్టియర్ చదువుతోంది. ఈ నెల 7వ తేది రాత్రి 9.30 నిమిషాలకు ప్రాంతంలో తన స్నేహితురాళి ఇంటికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన ఆ బాలిక  ఆమె స్నేహితుడు లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి గంజాయి సేవించారు. 


గంజాయి మత్తు తలకెక్కడంతో ఆ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు..యువతిని భయపెట్టి.. బెదిరించి..బ్లేడ్లతో దాడి చేసి ఆమెను నగ్నంగా చేశాడు. శరీరంపై, జననాంగంపై కర్కశంగా గాట్లు పెట్టాడు.  తనను వదిలిపెట్టాలని బాలిక ఎంత బ్రతిమిలాడినా..మరింత రెచ్చిపోయాడు. అతని స్నేహితులు ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి పైశాచికానందం పొందారు. బాలిక అరుపులు విన్న స్థానికులంతా ఈ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని కీచకుడిని పోలీసులకు అప్పగించారు. గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 


rape-attempt-in-hyderabad-like-nirbhaya-case-gandh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!