Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:21 pm IST

Menu &Sections

Search

ఆమంచి మీద కక్కుతున్న విషం తిరిగి వాళ్ళనే కాటయబోతోంది !!

ఆమంచి మీద కక్కుతున్న విషం తిరిగి వాళ్ళనే కాటయబోతోంది !!
ఆమంచి మీద కక్కుతున్న విషం తిరిగి వాళ్ళనే కాటయబోతోంది !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సపోర్ట్ గా ఉన్నంత కాలం సంకనెక్కి ఆ తరవాత సపోర్ట్ చెయ్యకపోతే  కాళ్ళ కింద ఉండాలి అనుకోవడం చంద్రబాబు లాంటి వ్యక్తులకి అత్యంత అలవాటు ఐన అంశం అని ఎంతోమంది ఆరోపిస్తూ ఉంటారు. పొలిటికల్ గా చంద్రబాబు చరిత్ర చూసుకుంటే ఈ దేశం లోనే వరస్ట్ పొలిటీషియన్ అనే మాటలు మనకి అనేకసార్లు వినపడ్డాయి.
chirala-aamanchi-aamanchikrishnamohan-ycp-tdp-andh
రీసెంట్ గా టీడీపీ కి రాజీనామా చేసి వైకాపా లోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యే ల మీద కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగిపోయాయి అనే మాట వినిపిస్తోంది. రాజకీయం చెయ్యడం తప్పు కాదు కానీ నిన్న ఆహ ఓహో అన్న అంశాలు ఇవాళ తప్పులుగా వాళ్ళ కళ్ళకి కనపడ్డం చాలా మూర్ఖమైన చర్యగా చెప్పాలి .
chirala-aamanchi-aamanchikrishnamohan-ycp-tdp-andh
చంద్రబాబు కీ ఆయన పార్టీ కీ డబ్బా కొట్టుకునే కొన్ని వెబ్ సైట్ లు ఆ మధ్య చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి గవర్నమెంట్ స్కూల్ పెడితే దాని గురించి నిజాయతీ కథనాలు రాసింది. ఆ స్కూల్ యొక్క కష్టం లో ఎవరు ఎంత కష్టపడ్డారు అనేది చీరాల నియోజికవర్గం మొత్తం లో ఎక్కడ అడిగినా చెబుతారు.

కలక్టర్ సహాయం తో మరికొందరు పెద్దల సహాయం తో ప్రజలకి అత్యంత తేలికైన , నాణ్యమైన బోధనా విధానం ఉండాలి అని .. పిల్లల చదువులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు కి ముఖ్యం అన్న రీతి లో ఆ నిర్మాణం సాగింది. స్వయంగా చంద్రబాబు తనయుడే వెళ్లి స్కూల్ కూడా ఓపెన్ చేసి ఆహా ఓహో అన్నారు కూడా .. ఇంత మంచి హానెస్ట్ నిర్మాణం ఎక్కడా లేదు అన్నట్టుగా లోకేష్ మాటలు కూడా ఉన్నాయి. అలాంటి స్కూల్ కి సంబంధించి రీసెంట్ గా టీడీపీ అనుకూల వెబ్ సైట్ లో స్కాం జరిగిపోయింది అంటూ ఏడవడం చూస్తుంటే టీడీపీ యొక్క చేతకాని తనానికి ప్రతీక గా చెబుతున్నారు.
chirala-aamanchi-aamanchikrishnamohan-ycp-tdp-andh
మనుషులని వాడుకుని వదిలేయడం లో చంద్రబాబు ది సేపెరేట్ స్టైల్ అనీ దానికి ఎవ్వరూ పోటీ కూడా ఇవ్వలేరు అనే మాట వినిపిస్తోంది. టీడీపీ లోకి వచ్చే వారకూ ఆమంచి కాళ్ళూ గడ్డం పట్టుకున్నారు ఇప్పుడు అనేక కారణాల వలన పార్టీ లోంచి బయటకి వస్తే ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. అర్ధం పర్ధం లేని నిందలు , రుజువులు లేని ఆరోపణల తో రెచ్చిపోతున్న కొందరు వెబ్ సైట్ దారుల మీద కేసులకి కూడా వైకాపా ప్లాన్ చేస్తోంది.
chirala-aamanchi-aamanchikrishnamohan-ycp-tdp-andh
కేవలం స్కూల్ అంశం అనే కాదు ఇంకా చాలా రకాలుగా కక్ష సాధింపు జరుగుతోంది. మార్ఫింగ్ ఫోటోలతో , మూర్ఖపు రాతలతో .. జరగని సర్వే లు జరిగినట్టు చెబుతూ రాసుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు కొందరు. కరక్ట్ గా గెలిచే క్యాండిడేట్ ని కూడా పెట్టుకోలేక " ఆమంచి ఓటమి " అంటూ శాడిజం మొత్తం సోషల్ మీడియా లో చూపిస్తోంది టీడీపీ పార్టీ అనే ఆరోపణలు వినపడుతున్నాయి.
chirala-aamanchi-aamanchikrishnamohan-ycp-tdp-andh
ఆమంచి మీద కక్కుతున్న విషం తిరిగి తమమీదే పడుతుంది అనీ చీరాల లో టీడీపీ కి డిపాజిట్ కూడా రాదు అని వారికి తెలిసి కూడా ఇలా చెయ్యడం శోచనీయం అంటున్నారు లోకల్ జనాలు. 


chirala-aamanchi-aamanchikrishnamohan-ycp-tdp-andh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
About the author

Kranthi is an independent writer and campaigner.