Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 10:30 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : చంద్రబాబు చెప్పినవి కూడా ఆధారాలేనా ?

ఎడిటోరియల్ : చంద్రబాబు చెప్పినవి కూడా ఆధారాలేనా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు చెప్పినవి కూడా ఆధారాలేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొండను తవ్వి ఎలుకను పట్టడమనే సామెతుంది తెలుగులో. చంద్రబాబునాయుడు చివరకు ఆపని కూడా చేయలేదు. తన దగ్గర వైసిపి వాళ్ళు చేసిన కుట్రకు  ఆధారాలున్నాయంటూ ఉదయం నుండి ఒకటే ఊదరగొట్టారు. తీరా చూస్తే చూపించిన ఆధారాలేమిటంటే, ఏమీ లేదనే చెప్పాలి. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ దగ్గర డేటా చోరీ విషయమై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదును చదవి వినిపించారు.

 chandrababu-allegations-ys-jagan-kcr-modi-it-grids

విజయసాయి ఫిర్యాదు చేయటం ఏమీ గోప్యత కాదే ? విజయసాయి ఫిర్యాదు చేశారని మొదటి నుండి వైసిపి వాళ్ళే చెబుతున్నారు. అదే సమయంలో ఎవరు ఫిర్యాదు చేయకుండానే తెలంగాణా పోలీసులు ఐటి గ్రిడ్స్ కంపెనీపై దాడులు చేయటం దారుణమంటూ గొంతు చించుకోవటం కూడా విచిత్రంగా ఉంది. లోకేష్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము దాడులు చేసినట్లు పోలీసులు స్పష్టంగా చెప్పారు. లోకేష్ రెడ్డి వైసిపి కార్యకర్త అని టిడిపి నేతలు కూడా చెబుతున్న విషయం వాస్తవమే కదా ?

 chandrababu-allegations-ys-jagan-kcr-modi-it-grids

టిడిపి నేతలే లోకేష్ రెడ్డి వైసిపి కార్యకర్త అని చెబుతున్నపుడు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఐటి గ్రిడ్స్ కంపెనీపై పోలీసులు దాడులు చేశారని చంద్రబాబు చెబుతున్నది అబద్ధమని తేలిపోయింది. పైగా తెలంగాణా పోలీసులు దొంగతనం చేసిన డేటా మొత్తాన్ని వైసిపికి అందించారంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఫారం 7 దాఖలు చేయటం తప్పేమీ కాదని స్వయంగా ఎన్నికల కమీషన్ చెబుతుంటే, ఫారం 7 దాఖలు చేయటం బిగ్గెస్ట్ క్రైం అని చెబుతున్నారు చంద్రబాబు.

 chandrababu-allegations-ys-jagan-kcr-modi-it-grids

రాబోయే ఎన్నికల్లో టిడిపిని ఓడించేందుకు జగన్, కెసియార్, మోడి కలిసి కుట్ర చేస్తున్నట్లు పదే పదే ఆరోపించటం విచిత్రంగా ఉంది. టిడిపిని ఓడించాలని అనుకోవటం కుట్ర ఎలాగవుతుందో చంద్రబాబే చెప్పాలి. 2014లో జగన్ ను ఓడించేందుకు మోడి, పవన్ తో కలిసి చంద్రబాబు చేసింది కూడా కుట్రేనా ?  ఐటి గ్రిడ్స్ కంపెనీలో  దొరికిన  3.5 కోట్లమంది ప్రజల వ్యక్తిగత వివరాల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కంపెనీ ఎండి అశోక్ ఎందుకు పరారీలో ఉన్నారో చెప్పలేకపోయారు.

 chandrababu-allegations-ys-jagan-kcr-modi-it-grids


డేటా చోరీ కుట్ర 70 ఏళ్ళ  రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద కుట్రగా చెప్పటమే విచిత్రంగా ఉంది. కుట్ర చేసి దొరికిపోయిన తర్వాత జగనే  కుట్ర చేశారంటూ ఎదురుదాడి చేయటమే విడ్డూరంగా ఉంది. మొత్తానికి కుట్ర చేసి దొరికిపోయిన చంద్రబాబు అందులో నుండి బయటపడే మార్గాలు వెతుక్కోవటంలో జగన్, కెసియార్, మోడిపై ఎదురుదాడి చేస్తున్న విషయం స్పష్టంగా బయపడుతోంది.


chandrababu-allegations-ys-jagan-kcr-modi-it-grids
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : తెలంగాణాలో చేతులెత్తేసిన చంద్రబాబు
పోటీనుండి తప్పుకుంటున్నా..రూ 3 కోట్లిచ్చేయండి..టిడిపికి షాక్
ఎడిటోరియల్ : ఆ నియోజకవర్గాలపై టిడిపి ఆశలు వదులుకోవాల్సిందేనా ?
ఎడిటోరియల్ : తిరుపతిలో ముగ్గురికీ మైనస్సులున్నాయి..గెలుపెవరిది ?
ఎడిటోరియల్ : వైసిపి జాబితాతో చంద్రబాబులో టెన్షన్..ఇంకా మార్పులేనా ?
ఈ టిడిపి అభ్యర్ధికి ఎంత కష్టమొచ్చిందో తెలుసా ?
వైఎస్ కుటుంబంలో అరెస్టులు తప్పవా ? పులివెందులకు రాలేకపోవచ్చు
చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు
ఎడిటోరియల్ : దిక్కులేకే మళ్ళీ వైసిపిలోకి వస్తున్నారా ?
ఎడిటోరియల్ :  ఓట్లు చీల్చగలదే కానీ ..సీట్లు గెలవగలదా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు కోపం జగన్ పైనా ? పికె పైనా ? పీక్స్ లో ఫ్రస్ట్రేషన్
ఎడిటోరియల్ : వాళ్ళ ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్...అన్నీ పార్టీల్లో టెన్షన్
లోకేష్ బాబోరూ..మళ్లీ బుక్కయ్యాడు..ఏప్రిల్ 9 పోలింగ్!
ఎడిటోరియల్ : ప్రత్యర్ధులను ఒంటరిగా ఎదుర్కోలేరా ? పవన్ అండ
రంగా చుట్టూ వైసిపి, టిడిపి రాజకీయాలు
లోకేష్ స్ధాయి ఏంటో తెలిసిపోయింది
ఎడిటోరియల్ : ఓటుకు కనీసం 2,000 ఎదురుచూసతున్న ఆంధ్ర ప్రజకు అభివృద్ది అడిగే హక్కు ఉందా ?
బద్దలైన కుట్ర..గోరంట్లకు లైన్ క్లియర్
ఎడిటోరియల్ :  పలమనేరులో బ్రహ్మరధం..మంత్రి పరిస్ధితేంటి ?
ఎడిటోరియల్ : హిందుపురంలో గెలుపుకు టిడిపి కుట్ర మొదలుపెట్టిందా ?
వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత
ఎడిటోరియల్ : హిందుపురంలో టిడిపి చేతులెత్తేస్తోందా ?
ఎడిటోరియల్ : మంగళగిరిలో సిరిసిల్ల చే'నేత’లా ?
ఎడిటోరియల్ : మూడో వికెట్ డౌన్.. టిడిపిలో కొత్త ట్రెండ్
ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కు ఆళ్ళ సవాల్..అత్యంత ఖరీదైన నియోజకవర్గం ఇదేనా ?
రెండు చోట్ల నుండి పవన్ పోటీ..చాలా కాలం తర్వాత
ఎడిటోరియల్ : పవన్ ను గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు మీదేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.