Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 6:58 pm IST

Menu &Sections

Search

ఐటీ గ్రిడ్ అశోక్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్...!!

ఐటీ గ్రిడ్ అశోక్ పై  చంద్రబాబు షాకింగ్ కామెంట్స్...!!
ఐటీ గ్రిడ్ అశోక్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
.ఇపుడు ఏపీని కుదిపేస్తున్న పెను దుమారం ఐటి గ్రిడ్ కుంభకోణం. దీని మీద ప్రతీ రోజు పెద్ద  ఎత్తున ర‌చ్చ అవుతోంది. ప్రధాన  రాజకీయ పార్టీలు యుధ్ధమే చేస్తున్నాయి. ప్రజలకు  సంబంధించిన డేటా మొత్తం చోరీ అయిందన్న మాటల్తో ఓ వైపు  కలవరపడుతూంటే కీలక‌మైన వ్యక్తిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్ ఎండీ ఎక్కడ ఉన్నారో అని తెలంగాణా పోలీసులు గాలిస్తున్నారు.


అశోక్ వస్తాడట :

chandrababu,-it-grid,-ashok

ఇదిలా ఉండగా గత నెల ఫెబ్రవరి 23న హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ ఆఫీస్ మీద దాడి చేసిన తరువాత నుంచి పరారి అయిన దాకవరపు అశోక్ రెండు రోజుల్లో బయటకు వచ్చి నిజాలు అన్నీ చెబుతారని చంద్రబాబు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఓవైపు ఆయన్ని ఏపీ సర్కార్ దాచిపెడుతోందని తెలంగాణా పోలీసులు అనుమానిస్తున్న వేళ ఏకంగా ముఖ్యమంత్రే  అశోక్ గురించిన సమాచారం వెల్లడించడం విశేషం. అన్ని విషయాలు అశోక్ త్వరలోనే వచ్చి చెబుతారని అనడం ద్వారా ఆయన గురించిన భోగట్టాను బయటపెట్టారు. అంటే అశోక్ ఎక్కడ ఉన్నారో టీడీపీ సర్కార్ కి తెలుసు అన్నది ఇపుడు ఈ విధంగా బయటపడిపోయింది.


పక్కా యాక్షన్  ప్లాన్ :

chandrababu,-it-grid,-ashok

ఇక తమ పార్టీ డేటాను దొంగతనం చేశారంటూ బాబు ఈ రోజు మీడియా మీట్లో ఆవేదన వ్యక్తం  చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారని కూడా బాబు ఆరోపించారు. వైసీపీ, కేసీయార్, డిలీల్లోని పెద్దలు అంతా కలసే కుట్ర పన్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. లూటి ప్రభుత్వం టీయారెస్ అంటూ బాబు విరుచుకుపడ్డారు. తప్పు చేయకపోయినా ఐటీ గ్రిడ్ ఆఫీస్ పై దాడి చేశారని అన్నారు.


తప్పేంటన్న బాబు :

chandrababu,-it-grid,-ashok

ప్రజలకు సంబంధించిన డేటా మా దగ్గర ఉంటే తప్పేంటని బాబు అనడం విశేషం. అది అన్ని చోట్లా దొరుకుతుందని కూడా చెప్పడం ఇంకా విడ్డూరం. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఓ ప్రైవేట్ ఏజెన్సీ వద్దకు రావడం అంటేనే పెద్ద నేరం. మరి దాన్ని చంద్రబాబు తప్పేంటని అడగడమే కాకుండా అందరి దగ్గర ఉంటుందని అనడం షాకింగ్ స్టేట్మెంటే మరి.


chandrababu,-it-grid,-ashok
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనకాపల్లి బెల్లం ఎవరికి..!?
బాలయ్య మల్టీ స్టారర్...మరో హీరో ఆయనేనా...!!
అమ్మగా అందాల నటి...!!
ఎన్నికల టైంలో చిరు అక్కడేనట మకాం...!!
మాజీ జేడీ కోసమేనా ఇదంతా ..!?
విశాఖ తూర్పులో బిగ్ ఫైట్ ..!!
భీమిలీ కోట కొట్టేదెవరు...?
దిగుమతి సరుకే దిక్కా పవన్...!!
జనసేనలో  అంతా డమ్మీలే....మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్...!
ఏపీని మొత్తం ఊడ్చేస్తారు...తస్మాత్ జాగ్రత్త  అంటున్న మాజీ అధికారి
గంటాను ఓడిస్తానంటున్న మాజీ మిత్రుడు...!!
చారిత్రక విరోధులను ఒకే చోట చేర్చి ఓడిస్తున్న టీడీపీ...!!
బొత్స బాగా బిజీ...ఈసారి కుమ్ముడేనా...!!
అచ్చెన్నా. వచ్చెనా.. !!
ప్రతి అడుగూ...గెలుపు లక్ష్యం..జగన్ కి ప్రతి చోటా ప్రజా నీరాజనం!
గాజువాక అంత ఈజీ కాదా...!!
విశాఖలో గెలిచినోడే రాజా...పవన్ అందుకేనా...!!
జగన్ని బతకనివ్వరా...మాజీ   మంత్రి షాకింగ్ కామెంట్స్...!!
భీమిలీ వీరుడు ఆయనట...!!
లేని శత్రువులతో బాబు యుధ్ధం...నమ్ముతారా...!!
రెండు సీట్లలో పోటీ... దేనికి సంకేతం...!?
జగన్ మార్క్ అభయం...!!
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్....!!
చీల్చే పార్టీగా జనసేన....!!
రావమ్మా.. విశాఖకు....మాలక్ష్మి ...!!
మొత్తానికి సాధించేశారుగా...!!
ఉత్తరాంధ్రలో  గెలుపెవరిదో...!!
విశాఖలో  వైసీపీకి 12 సీట్లు...!!
నంద్యాల ఉప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న జగన్!!
విశాఖ దక్షిణ దక్కెదెవరికి ...!!
సిక్కోలులో బావా-బామ్మర్దుల సవాల్...!!
సరే కానీ..వైసీపా కొణతాల బాబోరిని ఎందుకు కలిశారు..?
గంటాకు పట్టు దొరికేనా.. !!
గాజువాకలో పవన్ కోసం....?
ఆ ఇద్దరికీ షాక్ ...!!
దూకుడు మీదున్న జగన్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.