Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:48 am IST

Menu &Sections

Search

" రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ నుంచి వచ్చేసా " నిజం ఒప్పుకున్న బాబు

" రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ నుంచి వచ్చేసా " నిజం ఒప్పుకున్న బాబు
" రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ నుంచి వచ్చేసా " నిజం ఒప్పుకున్న బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐటీ గ్రిడ్ అంశం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు. వైకాపా vs టీడీపీ గా జరగబోతున్న 2019 ఎన్నికల విషయం లో పొలిటికల్ హీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజుకుంది.
tdp-ysrcp-ap-hyderabad
రాజకీయ వేడిని మరింత టెంపరేచర్ పెంచేస్తూ ఐటీ గ్రిడ్ వ్యవహారం , డేటా చోరీ కేసులు రెండు రాష్ట్రాలనీ కుదిపేస్తూ ఉన్నాయి. ఈ విషయం లో ఎవరి రాజకీయం తో వారు ముందుకు వెళుతున్నారు ఇలాంటి నేపధ్యం లో సామాజిక పరంగా జనాలకి ఎలాంటి మంచి జరుగుతుందో తెలీదు కానీ మీడియా కి మాత్రం బోలెడంత మేత దొరికినట్టు గా అయ్యింది.
tdp-ysrcp-ap-hyderabad
రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్ళూ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను హైదరాబద్ వదిలి వచ్చాను అని చెప్పుకునే చంద్రబాబు ..
tdp-ysrcp-ap-hyderabad
ఇప్పుడు మాత్రం రాజకీయ కారణాల రిత్యా నే హైదరాబాద్ వచ్చాను అని నిజం ఒప్పుకోవడం షాకింగ్ అంశం గా చెప్పాలి. అమరావతి మరియూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసమే తాను ఇంత హడావిడి గా హైదరాబాద్ నుంచి వచ్చేసాను అని పదే పదే చెబుతూ ఉంటారు ఆయన అలాంటిది ఫైనల్ గా తన మనసులో మాటని చంద్రబాబు బయట పెట్టినట్టు గా అయ్యింది. tdp-ysrcp-ap-hyderabad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
About the author

Kranthi is an independent writer and campaigner.